Home Search
కలెక్టరేట్ - search results
If you're not happy with the results, please do another search
సమీకృత కలెక్టరేట్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి
నాగర్‌కర్నూల్ : నూతన కలెక్టరేట్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ అన్నారు. సమీకృత కలెక్టరేట్‌లో శానిటేషన్, భద్రత, ఎలక్ట్రిసిటీ తదితర అంశాలపై అదనపు కలెక్టర్...
నూతన కలెక్టరేట్‌లో తొలి ప్రజావాణికి 122 ఫిర్యాదులు
నాగర్‌కర్నూల్ : నాగర్‌కర్నూల్ జిల్లా కే ంద్రలోని నూతన కలెక్టరేట్‌లో తొలి సారిగా సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్ర జలనుంచి వివిధ సమస్య లపై వచ్చిన 122 దరఖాస్తులను...
నూతన కలెక్టరేట్‌లో నేడు ప్రజావాణి
నాగర్‌కర్నూల్ : నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నూతన సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలించినందున ఈ నెల 12 నుంచి ప్రజావాణి కార్యక్రమం నూతన సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ...
నాగర్ కర్నూల్ కలెక్టరేట్ వద్ద జూపల్లి ధర్నా….
మహబూబ్‌నగర్: నాగర్ కర్నూల్ కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు ధర్నా చేపట్టారు. కలెక్టర్ లేకపోవడంతో క్యాంప్ ఆఫీస్‌కు రైతులతో ర్యాలీ చేపట్టారు. వరి కొనుగోలులో అక్రమాలు అరికట్టాలని జూపల్లి...
జూన్‌లో మరో నాలుగు జిల్లాల నూతన కలెక్టరేట్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా, నిర్మాణం పూర్తి చేసుకున్న మరో నాలుగు జిల్లాల కలెక్టరేట్లను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు. జూన్ 4వ తేదీ ఆదివారం...
నంద్యాల కలెక్టరేట్‌లో రైతు ఆత్మహత్య
అమరావతి: నంద్యాల కలెక్టరేట్‌లో సమీపంలో యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకున్న రవి కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన పొలంలో అక్రమంగా దారి వేస్తున్నారని రవి కుమార్ ఆరోపణలు చేస్తున్నారు....
కలెక్టరేట్ ఎదుట వృద్దుడి ఆత్మహత్యాయత్నం
పెద్దపల్లి: తన భూమి పత్రాలు అధికారులు పోర్జరీ చేశారని ఆరోపిస్తూ ధర్మారం మండల ఖిలా వనపర్తి గ్రామానికి చెందిన రామచంద్రరావు(75) జిల్లా కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన భూమికి సంబంధించిన...
కలెక్టరేట్ వద్ద యువకుడి ఆత్మహత్యాయత్నం
కామారెడ్డి : కామారెడ్డి కలెక్టరేట్ లో సోమవారం ఓ యువకుడి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. వివరాలలోకి వెళితే.. మద్నూర్ మండలానికి చెందిన సిద్దప్ప అనే యువకుడు స్థానిక మార్కెట్ యార్డులో రెండేళ్ల క్రితం...
సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించిన సిఎంలు
ఖమ్మం సమీకృత కలెక్టరేట్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్‌తో పాటు యూపీ మాజీ ముఖ్యమంత్రి, సిపిఐ జాతీయ నేత...
కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
మాస్టర్‌ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతుల ధర్నా
ఇండస్ట్రియల్ జోన్‌కు కేటాయించిన
భూములన్నీ పంట భూములు కావడంతో
రైతుల్లో ఆందోళన ఆత్మహత్యతో
పెల్లుబికిన ఆగ్రహం కుటుంబసభ్యులతో
కలిసి నిరసన కలెక్టరేట్ వద్ద హైటెన్షన్
కలెక్టర్ కార్యాలయంలోకి...
జగిత్యాల కలెక్టరేట్‌ను ప్రారంభించిన సిఎం కెసిఆర్
జగిత్యాల: సిఎం కెసిఆర్ బుధవారం జగిత్యాలలో పర్యటిస్తున్నారు. హెలీకాప్టర్ ద్వారా జగిత్యాలకు చేరుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ మొదట నూతనంగా నిర్మించిన టిఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యాలయం వద్ద గులాబీ జెండాను ఎగుర వేశారు....
కలెక్టరేట్ సాక్షిగా మహిళ ఆత్మహత్యాయత్నం..
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం సాక్షిగా ఓమహిళ ఆత్మహత్యా యత్నానికి పాల్పడటం కలకలం రేపింది. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ భూమిని కాజేసేందుకు యత్నిస్తున్నారని ఆమె ఆరోపించింది. వివరాల్లోకి వెళితే.. సోమవారం...
మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌ను ప్రారంభించిన సిఎం కెసిఆర్
మహహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలో పాలకొండ వద్ద కొత్తగా నిర్మించిన సమీతకృత కలెక్టరేట్ భవనాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం ప్రారంభించారు. అంతకు ముందు కార్యాలయానికి చేరుకున్న సిఎం పోలీసులు గౌరవ వందనం సమర్పించారు....
నిజామాబాద్ కలెక్టరేట్‌కు ప్రారంభోత్సవం చేసిన సిఎం కెసిఆర్
నిజామాబాద్: కొత్తగా నిర్మించిన నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం ప్రారంభోత్సవం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను...
మేడ్చల్ కలెక్టరేట్‌ను ప్రారంభించిన సిఎం కెసిఆర్ (వీడియో)
మేడ్చల్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం ప్రారంభించారు. శామీర్ పేట సమీపంలోని అంతాయిపల్లి వద్ద మేడ్చల్ కలెక్టరేట్ నిర్మాణం జరిగింది. 30 ఎకరాల్లో రూ. 50 కోట్లతో...
కలెక్టరేట్ ఎదుట ఈటెల బాధితుల ధర్నా
మెదక్: కలెక్టరేట్ ఎదుట బిజెపి ఎంఎల్ఎ ఈటెల రాజేందర్ బాధితులు ధర్నా చేపట్టారు. జమున హెచరీస్ పేరుతో బిజెపి ఎంఎల్ఎ ఈటెల రాజేందర్ పేదల భూములను ఆక్రమించుకున్నారు. ఆ భూములను తమకు అప్పగించాలని ...
వరంగల్ కలెక్టరేట్ లో పత్తిమిల్లు యజమాని ఆత్మహత్యాయత్నం..
వరంగల్: ఓ పత్తిమిల్లు యజమాని జిల్లా కలెక్టరేట్ లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సోమవారం ఉదయం కలెక్టరేట్ కు వచ్చిన పత్తిమిల్లు యజమాని రఘురాం.. పత్తిమిల్లు నడిపేందుకు లంచం డిమాండ్ చేస్తున్నారని ఆరోపించాడు. ఇదివరకే...
నిజామాబాద్ కలెక్టరేట్ లో యువతి ఆత్మహత్యాయత్నం..
నిజామాబాద్: జిల్లా కలెక్టరేట్ లో యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సోమవారం ఉదయం నాగలక్ష్మీ అనే యువతి.. తనను నాందేవ్ అనే వ్యక్తి వేధిస్తున్నాడంటూ కలెక్టరేట్ వద్ద యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. దీంతో...
14నుంచి కొత్త రేషన్‌కార్డులు
మన తెలంగాణ/నల్లగొండ రూరల్: ఈ నెల 14న సిఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తెల్ల రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రా రంభించనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి...
అయినవారి కోసం ఆర్తనాదాలు
పాశమైలారం సిగాచి పరిశ్రమ వద్ద హృదయ
విదారక దృశ్యాలు 40కి చేరిన మృతుల
సంఖ్య ఇంకా ఆచూకీ దొరకని 11మంది
శిథిలాల నుంచి మరో రెండు మృతదేహాల వెలికితీత
క్షతగాత్రుల్లో మరో ఐదుగురి పరిస్థితి...