Home Search
తుపాకీ - search results
If you're not happy with the results, please do another search
పంజాబ్ లో ‘ఆప్’ కౌన్సిలర్ దారుణ హత్య
చండీగఢ్: పంజాబ్‌లో ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ మున్సిపల్ కౌన్సిలర్ ముహమ్మద్ అక్బర్ దారుణ హత్యకు గురయ్యాడు. మాలెర్‌కోట్ల జిల్లాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. అక్బర్ జిమ్‌లో ఉన్నప్పుడు ఓ వ్యక్తి అతడ్ని ...
మాజీ సిఐకి ఐదు రోజుల పోలీసు కస్టడి
మనతెలంగాణ/హైదరాబాద్ : వివాహితపై అత్యాచారం, అపహరణ, తుపాకీతో బెదిరింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావును సోమవారం నాడు వనస్థలిపురం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈక్రమంలో హయత్‌నగర్ కోర్టు 5 రోజుల...
ఇండియానా మాల్‌లో దుండగుడి కాల్పులు.. నలుగురి మృతి
గ్రీన్‌వుడ్(అమెరికా): ఇండియానాపోలిస్‌లోని ఒక మాల్‌లో ఆదివారం సాయంత్రం ఒక వ్యక్తి విచక్షణారహితంగా జరిపిన కాల్పులలో నలుగురు వ్యక్తులు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. కాల్పుల జరిపిన వ్యక్తిని మరో పౌరుడు తన వద్ద...
సెలవు ఇవ్వలేదన్న కోపంతో సిఆర్‌పిఎఫ్ జవాను ఆత్మహత్య
జోధ్‌పూర్(రాజస్థాన్): సెలవు ఇవ్వలేదన్న కోపంతో ఒక సిఆర్‌పిఎఫ్ జవాను సోమవారం ఉదయం తన క్వార్టర్స్‌లో తన భార్యాపిల్లల సమక్షంలోనే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక్కడి పాల్డీ ఖిన్చియాన్‌లోని సిఆర్‌పిఎఫ్ ట్రెయినింగ్ సెంటర్...
జపాన్ మాజీ ప్రధాని హత్య
కఠిన ఆయుధ నిషేధం అమల్లో గల జపాన్‌లో మాజీ ప్రధాని షింజో అబే హత్య ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అబే దీర్ఘకాలం జపాన్‌ను పాలించి 2020లో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు....
జపాన్ మాజీ ప్రధాని షింజోకు మంగళవారం అంత్యక్రియలు
టోక్యో: జపాన్ మాజీ ప్రధాని షింజో అబె భౌతిక కాయం తన స్వస్థలం టోక్కో నగరానికి శనివారం చేరుకుంది. పశ్చిమ జపాన్ పట్టణం నరలో ఎన్నికల ప్రచారంలో షింజో మాట్లాడుతుండగా శుక్రవారం తుపాకీ...
మహిళపై మారేడ్‌పల్లి సిఐ అత్యాచారం?
హైదరాబాద్: దంపతులపై సిఐ దాడి చేసి అనంతరం మహిళపై అత్యాచారం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంఘటన హైదరాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మారేడ్‌పల్లికి చెందిన సిఐ నాగేశ్వర్ రావు ఓ...
జపాన్ మాజీ ప్రధాని షింజో అబె దారుణ హత్య
ఎన్నికలప్రచార సభలో ప్రసంగిస్తుండగా కాల్పులు జరిపిన దుండగుడు
వేదికపైనే కుప్పకూలిన నేత
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
టోక్యో: జపాన్ మాజీ ప్రధాని షింజో అబె(67) దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం ఉదయం ఆయనపై కాల్పులు జరపగా.....
అమెరికాలో కాల్పులు జరిపిన యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు!
వాషింగ్టన్: చికాగో నగర శివారులోని హైలాండ్ పార్క్‌లో సోమవారం ‘జూలై నాలుగు పరేడ్’లో కాల్పులు జరిపినందుకు 22 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో కనీసం ఆరుగురు మరణించగా, 36...
‘అల్లూరి’ ఫస్ట్ లుక్ విడుదల
హీరో శ్రీవిష్ణు వైవిధ్యమైన కాన్సెప్ట్‌లను ఎంచుకుంటూ ప్రేక్షకులని సర్ ప్రైజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఓ పోలీస్ ఆఫీసర్ ఫిక్షనల్ బయోపిక్‌లో నటిస్తున్నారు. 'అల్లూరి' అనే పవర్ ఫుల్ టైటిల్ తో ప్రదీప్ వర్మ...
గుజరాత్ తీరంలో ఇద్దరు పాక్ మత్స్యకారుల పట్టివేత
తప్పించుకొనే యత్నంలో కాళ్లకు బులెట్ గాయాలు
అహ్మదాబాద్ : గుజరాత్ కచ్ జిల్లాలో భారత్‌పాక్ సరిహద్దులోని హరామీ నాలా జలసంధిలో ఇద్దరు పాక్ మత్సకారులను సరిహద్దు భద్రతా దళాలు పట్టుకున్నాయి. అయితే వీరు తప్పించుకుని...
అమెరికాలో కాల్పులు…. నల్లగొండ వాసి మృతి
న్యూయార్క్: నల్లగొండ జిల్లాకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను ఓ దుండగుడు తుపాకీతో కాల్చి చంపిన సంఘటన అమెరికాలోని మేరీలాండ్ లో జరిగింది. నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన నక్కా సాయి...
అమెరికాలో కాల్పులు: ఇద్దరు మృతి
న్యూయార్క్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలంరేపాయి. చికాగోలోని ఇండియానా నైట్‌క్లబ్‌లో ఆదివారం ఉదయం ఓ దుండగుడు కాల్పులు జరపడంతో ఇద్దరు చనిపోయారు. ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో...
అమెరికాలో మరోసారి కాల్పులు.. ముగ్గురు మృతి
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. పశ్చిమ మేరీల్యాండ్‌లోని స్మిత్ బర్గ్ లో తయారీ కర్మాగారంలో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన...
పబ్‌జీ ఆడొద్దన్నందుకు తల్లిని చంపిన కొడుకు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో పబ్‌జీ ఆడొద్దని వారించిన కన్నతల్లినే కాల్చి చంపాడో బాలుడు. తల్లి మృతదేహంతో రెండు రోజుల పాటు ఇంట్లోనే ఉన్నాడు. హత్యను కప్పిపుచ్చడానికి పోలీసులకు కట్టుకధలు చెప్పాడు. అయితే, పోలీసులు తమదైన...
జవాన్ రాములు ఆత్మహత్య
ఛండీగఢ్: పంజాబ్‌లో జవాన్ రాములు ఆత్మహత్య చేసుకున్నాడు. జవాన్ రాములు తుపాకీతో కాల్చుకున్నాడు. రాములు స్వస్థలం వరంగల్ జిల్లా మర్రిపల్లి గ్రామం. కుటుంబ కలహాల లేక మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నడనే విషయం...
పోలీసుల ముందే మాజీ మంత్రి ఆత్మహత్య
డెహ్రాడూన్: కుటుంబ సభ్యులు వేధించడంతో పోలీసులకు ఫోన్ చేసి ఓ మాజీ మంత్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఉత్తరాఖండ్ మాజీ మంత్రి రాజేంద్ర...
200 ఏళ్ల నాటి చట్టంతోనే ఈ పేలుళ్లు
తేలిగ్గా గన్స్ రైఫిల్స్ కొనొచ్చు వాడొచ్చు
న్యూయార్క్ : అమెరికాలో ఎందుకు విచ్చలవిడిగా గన్స్ రైఫిల్స్ ప్రవేశిస్తున్నాయి? ప్రతి ఒక్కరూ వీటిని తేలిగ్గా ఏ విధంగా దక్కించుకోగల్గుతున్నారు? అనే ప్రశ్నలు తిరిగి ఇప్పుడు తలెత్తాయి....
అమెరికాలో కాల్పులు 21 మంది మృతి
టెక్సాస్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. మెక్సికల్ సరిహద్దులోని ఉవాల్టే పట్టణంలో 18 ఏళ్ల యువకుడు పాఠశాలలోకి చొరబడి కాల్పులకు తెగపడడంతో 18 మంది చిన్నారులతో సహా ముగ్గురు టీచర్లు మృతి...
భారత్‌లో రైల్వే ట్రాక్‌లు పేల్చేందుకు పాక్ ఐఎస్‌ఐ కుట్ర
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా రైల్వే ట్రాక్‌లను లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుళ్లకు పాల్పడేందుకు పాకిస్థాన్ ఐఎస్‌ఐ పథకం రచించినట్టు నిఘా సంస్థలు తాజాగా హెచ్చరికలు జారీ చేశాయి. పంజాబ్ సహా దాని...