Thursday, May 2, 2024

అమెరికాలో కాల్పులు: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

8 Shot dead and 16 Injured in Chicago

న్యూయార్క్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలంరేపాయి. చికాగోలోని ఇండియానా నైట్‌క్లబ్‌లో ఆదివారం ఉదయం ఓ దుండగుడు కాల్పులు జరపడంతో ఇద్దరు చనిపోయారు. ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కాల్పులు జరిపిన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టాయి. అమెరిలో రోజు రోజుకు గన్ కల్చర్ పెరుగుతోంది. ఎప్పుడు ఎక్కడ తుపాకీ పేలుతోందని భయం వెంటాడుతోంది. ఎక్కడ చూసిన తుపాకీ మోతలు కన్పిస్తున్నాయి. ఒక్క చికాగోలో వారంలో తుపాకీ మోతకు ఆరుగురు చనిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News