Home Search
తుపాకీ - search results
If you're not happy with the results, please do another search
మందుగుండు సామగ్రి పేలి ఇద్దరు సైనికులు మృతి
రాజస్థాన్ లోని ఫీల్డ్ ఫైరింగ్ రేంజిలో బుధవారం సైనికుల శిక్షణ సమయంలో మందుగుండు సామగ్రి పేలి ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సైనికులకు శిక్షణ తరగతులు బోధిస్తుండటం పరిపాటి. అయితే శిక్షణలో భాగంగా...
క్రైస్తవ పాఠశాలలో కాల్పులు..ముగ్గురు మృతి
అగ్రరాజ్యం అమెరికాలో సోమవారం ఉదయం మరోసారి తుపాకుల కాల్పులు భయాందోళనలు కలిగించాయి. విస్కాన్సిన్ లోని మాడిసన్‌లో ఉన్న అబండంట్ క్రైస్తవ పాఠశాలలో ఓ 15 ఏళ్ల విద్యార్థిని కాల్పులకు పాల్పడింది. ఈ కాల్పుల్లో...
ప్రధాని లేకుండా రాజ్యాంగంపై చర్చలా ?: అఖిలేశ్ యాదవ్
సభలో ప్రధాని మోడీ లేకుండా రాజ్యాంగంపై చర్చలా ? అని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ఎంపీ అఖిలేశ్ యాదవ్ దుయ్యబట్టారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకుని 75 వ ఏడాది లోకి అడుగుపెట్టిన సందర్భంగా...
ఉద్యమ తల్లిని నేడు కాంగ్రెస్ తల్లిగా మార్చారు:ఎంఎల్‌సి కవిత
తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించడం దురదృష్టకరం అని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ దుశ్చర్యకు తెలంగాణ తల్లి కన్నీళ్ళు పెడుతుందని ఆవేదన...
పారిపోవడానికి రాలేదని బాలికను కాల్చి చంపి… యువకుడు ఆత్మహత్య
లక్నో: ప్రేమికురాలు పారిపోవడానికి రాలేదని పదో తరగతి అమ్మాయిని తుపాకీతో కాల్చి అనంతరం 18 ఏళ్ల యువకుడు తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాస్ట్రా హథ్రాస్‌లో...
సుఖ్‌బీర్ బాదల్‌పై హత్యాయత్నం
అకాలీ దళ్ నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ బుధవారం అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం వెలుపల ‘సేవాదార్’ కర్తవ్యం నిర్వహిస్తుండగా ఒక మాజీ ఉగ్రవాది ఆయనపై కాల్పులు జరిపాడు. కాని మఫ్టీలో ఉన్న ఒక...
ములుగు జిల్లాలో విషాదం.. గన్ తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్య
తుపాకీతో కాల్చుకుని ఓ ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. వాజేడు ఎస్సై హరీశ్.. ముళ్లకట్ట సమీపంలోని హరిత రిసార్ట్‌లో తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు....
అమెరికాలో ఉప్పల్ విద్యార్థి మృతి
న్యూయార్క్: అమెరికాలోని జార్జియాలో గన్ పేలి హైదరాబాద్ కు చెందిన యువకుడు మృతి చెందాడు. అట్లాంటాలోని గన్ మిస్ ఫైర్ కావడంతో పాల్వాయి అర్యన్ రెడ్డి (23) ఈ నెల 13న దుర్మరణం...
న్యూ ఆర్లియన్స్‌లో రెండు కాల్పుల ఘటనలు
ఇద్దరు మృతి, 9 మందికి గాయాలు
న్యూ ఆర్లియన్స్ (యుఎస్) : యుఎస్‌లోని న్యూ ఆర్లియన్స్‌లో ఒక పరేడ్ మార్గంపై ఆదివారం జరిగిన రెండు వేర్వేరు కాల్పుల సంఘటనల్లో ఇద్దరు మృతి చెందగా మరి...
మావోయిస్టులు ‘జితేందర్ రెడ్డి’ సినిమా చూడాలి:కిషన్‌రెడ్డి
మావోయిస్టులు తప్పకుండా ‘జితేందర్ రెడ్డి’ సినిమా చూడాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. అమీర్‌పేట్‌లోని ఓ థియేటర్లో ‘జితేందర్ రెడ్డి’ సినిమాను సోమవారం...
పెళ్లి జరుగుతుండగా వధువు తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్
ఛండీఘఢ్: పెళ్లి జరుగుతుండగా వధువు తలలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన పంజాబ్ రాష్ట్రం ఫిరోజ్‌పూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... హశమ్ తూత్ గ్రామానికి...
కెసిఆర్ పేరు ఎవరూ చెరిపేయలేరు
సిఎం రేవంత్‌పై తీవ్రస్థాయిలో
విరుచుకుపడిన బిఆర్‌ఎస్
వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
తెలంగాణను సగర్వంగా
తలెత్తుకునేలా చేసిన కెసిఆర్
రాష్ట్రానికే గర్వకారణమని
స్పష్టీకరణ
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ఉన్నంత కాలం కెసిఆర్ ఉంటారు...ఆ పేరును ఎవరు...
మద్దెల చెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ విడుదల
హైదరాబాద్‌లో సంచలనం రేపిన మద్దెల చెరువు సూరి హత్య కేసులో శిక్షను అనుభవిస్తున్న ప్రధాన నిందితుడు భాను కిరణ్ విడుదలయ్యారు. చంచల్‌గూడ జైలులోనే ఆయన సుమారు 12 ఏళ్ల పాటు ఉన్నాడు. సిఐడి...
సంక్రాంతికి వస్తున్నాం
విక్టరీ వెంకటేష్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అద్భుతమైన హ్యాట్రిక్ కాంబినేషన్ తర్వాత మోస్ట్ ఎవైటెడ్ ‘వెంకీఅనిల్3’ చాలా ఆసక్తిని పెంచింది. ఈ డైనమిక్ కాంబినేషన్ ఇప్పటికే రెండు...
ఒడిశా ఎన్‌కౌంటర్‌లో నక్సల్ మృతి
రంధమాల్ జిల్లాలోని బుడనై రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో శుక్రవారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో ఒక మావోయిస్టు మరణించినట్లు పోలీసులు తెలిపారు. నిఘా వర్గాల సమాచారాన్ని పురస్కరించుకుని బుడమై అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు...
గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్‌కు జీవిత ఖైదు నిలిపివేత
సెంట్రల్ ముంబైలోని గందేవిలోగల గోల్డెన్ క్రౌన్ హోటల్ యజమాని జయా షెట్టి హత్య కేసులో గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్‌కు విధించిన జావజ్జీవ కారాగార శిక్షను సస్పెండ్ చేసిన బాంబే హైకోర్టు బుధవారం బెయిల్...
రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చేయత్నం
బీఆర్‌ఎస్ బీజేపీల మధ్య చీకటి ఒప్పందం
మంచి పనులు చేస్తేనే హైడ్రాకు తమ మద్దుతు: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
మన తెలంగాణ/హైదరాబాద్‌ః రాష్ట్రంలో కృత్రిమ అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి,...
బాబా సిద్ధిఖీ హత్య కేసులో ప్రవీణ్ లోంకర్ అరెస్ట్
ముంబై: ఎన్సీపీ నేత బాబా సిద్ధిక్ హత్య కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ సోమవారం పూణెకు చెందిన ప్రవీణ్ లోంకర్‌ను అరెస్టు చేసింది. ముంబై పోలీసుల కథనం ప్రకారం, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్...
మహారాష్ట్రలో బిష్ణోయ్ గ్యాంగ్ పంజా
ఎన్‌సిపి అగ్రనేత బాబా సిద్ధిఖీ దారుణ హత్య
కుమారుడి కార్యాలయంలో ఉండగానే దుండగుల కాల్చివేత
చంపింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటన
ఇద్దరు నిందితుల అరెస్టు
అగ్రనటుడు సల్మాన్ సహా బాలీవుడ్ ప్రముఖులకు సిద్ధ్దిఖీ సన్నిహితుడు
భారీ ఇఫ్తార్...
కుటుంబంలో నలుగురి దారుణ హత్య
ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో గురువారం దారుణ హత్యాకాండ జరిగింది. దుండగులు ఓ ఇంటి లోపలికి చొరబడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని తుపాకీతో కాల్చి చంపారు. చనిపోయిన వారిలో ఇంటిపెద్ద టీచర్ 35 సంవత్సరాల...