Wednesday, July 2, 2025
Home Search

తుపాకీ - search results

If you're not happy with the results, please do another search

కుటుంబంలో నలుగురి దారుణ హత్య

ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో గురువారం దారుణ హత్యాకాండ జరిగింది. దుండగులు ఓ ఇంటి లోపలికి చొరబడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని తుపాకీతో కాల్చి చంపారు. చనిపోయిన వారిలో ఇంటిపెద్ద టీచర్ 35 సంవత్సరాల...
Crime

నర్సింగ్‌హోంలో డాక్టరు దారుణ హత్య

దేశ రాజధాని ఢిల్లీలో తెల్లవారుజామున ఓ డాక్టరును నర్సింగ్‌హోంలోనే ఓ వ్యక్తి తుపాకీతో కాల్చిచంపాడు. ఈ ఘటన స్థానిక కాళింది కుంజ్ ప్రాంతంలో జరిగింది. నిందితుడు బాలుడు అని తరువాతి దర్యాప్తులో వెల్లడైంది....
Iran vs Israel war

రణరంగంలోకి ఇరాన్

ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం జెరూసలేం, టెల్ అవీవ్ లక్షంగా 400 మిసైళ్లతో దాడి సైరన్ మోగించి పౌరులకు ఇజ్రాయెల్ హెచ్చరికలు జెరూసలెం : పశ్చిమాసియా భగ్గుమంటోం ది. హెజ్‌బొల్లా స్థావరాలే లక్షంగా లెబనాన్‌పై ఒకవైపు ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న సమయంలో ఇరాన్...
Guns available in Market

అంగట్లో తుపాకులు

నగరంలో విచ్చలవిడిగా విక్రయాలు ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు ప్రత్యర్థులపై కాల్పులు డబ్బులు సంపాదించేందుకు కొందరి విక్రయం మనతెలంగాణ, సిటిబ్యూరో: నాటు తుపాకులతో హైదరాబాద్ మహానగరం నిండిపోయింది. గన్స్ మీద వ్యామోహంతో కొందరు కొనుగోలు చేస్తుండగా, కొందరు ప్రత్యర్థుల...

దక్షిణాఫ్రికాలో నరమేథానికి 17 మంది బలి

దక్షిణాఫ్రికా లోని గ్రామీణ పట్టణ ప్రాంతంలో ఇరుగుపొరుగు వారి మధ్య తలెత్తిన ఘర్షణలో సామూహిక కాల్పుల ఫలితంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. చికిత్స పొందుతున్న మరో బాధితుని పరిస్థితి విషమంగా ఉంది....

ట్రంప్‌పై హత్యా యత్నం.. గోల్ఫ్ కోర్సులో ఘటన

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలోని తన గోల్ఫ్ కోర్స్‌లో గోల్ఫ్ ఆడుతుండగా జరిగిన హత్యా యత్నం నుంచి క్షేమంగా బయటపడ్డారు. ట్రంప్‌పై రెండు నెలల్లో ఇది రెండవ హత్యా యత్నం....
Shooting near Trump's Florida golf club

ఫ్లోరిడాలో ట్రంప్‌కు సమీపంలో కాల్పులు

న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడి డోనాల్డ్ ట్రంప్‌కు సమీపంలో కాల్పులు జరిగాయి. ఫ్లోరిడాలోని వెస్ట్‌పామ్ బీచ్ గోల్ఫ్ కోర్టులో కాల్పులు జరిగాయి. ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా తుపాకీలో ఓ వ్యక్తి సంచరించినట్టు గుర్తించారు....

బాంబు దాడిలో బెంగాల్ కాంగ్రెస్ నాయకుని మృతి

పశ్చిమబెంగాల్ మాల్డా జిల్లాలోని ధర్మపూర్ స్టాండ్ మార్కెట్ వద్ద ఆదివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో జరిగిన బాంబు దాడిలో కాంగ్రెస్ నాయకుడు మొహమ్మద్ సైఫుద్దీన్ ప్రాణాలు కోల్పోయారు. ధర్మపూర్ లోని తన...
15 Members arrested in LN Bar shooting

ఎల్ఎన్ బార్ లో కాల్పులు: 15 మంది అరెస్టు

మేడ్చల్ మల్కాజ్ గిరి: గత బుధవారం అర్థరాత్రి గాజుల రామారం ఎల్ఎన్ బార్ సమీపంలో జరిగిన గొడవలో కాల్పులు జరిపిన ముఖ్య నిందితుడు నరేష్ తో పాటు మరో 14 మందిని పట్టుకున్నామని...

నన్ను కాల్చేయండి.. కానీ ఆ స్కూల్‌ను కూల్చొద్దు

హైడ్రా కూల్చివేతలు అక్రమణ దారుల గుండెల్లో రైళ్లు పరుగెస్తున్న వేళ మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం రాత్రి పాతబస్తీలోని ఒవైసీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జరిగిన...

కాకినాడ ఓడరేవులో ముఖ్యమైన సన్నివేశాలు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన భారీ బడ్జెట్ మూవీ ‘మట్కా’తో పాన్ ఇండియాలో అడుగుపెడుతున్నారు. కరుణ కుమార్ దర్శకత్వంలో వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల,...
Vikarabad District Basheerabad Mandal

పారిపోయిన ప్రేమజంట…. తల్లిని చిత్రహింసలు పెడుతున్న పోలీసులు

వికారాబాద్: బషీరాబాద్‌లో మరో షాద్ నగర్ తరహా ఉదంతం వెలుగులోకి వచ్చింది. కొడుకు ప్రేమించిన అమ్మాయితో వెళ్లిపోయాడని 3 నెలలుగా తల్లిని పోలీసులు లాఠీలతో కొడుతున్నారు. కూలీకి పోతేగానీ పూట గడవని ఆ...
India won six olympic medals

ఆరు పతకాలతో ఆటకట్టు

పారిస్ వేదికగా రెండు వారాలకు పైగా ఉత్కంఠభరితంగా సాగిన విశ్వక్రీడా సంరంభం ముగిసింది. గత టోక్యో ఒలింపిక్స్‌తో పోలిస్తే, ఈసారి భారత క్రీడాకారుల ప్రతిభ కాస్త మసకబారిందనే చెప్పాలి. పతకాల పట్టికలో నిరుడు...

ఐదేళ్ల బాలుడి స్కూలు బ్యాగులో గన్.. మరో బలుడిపై కాల్పులు

తన బ్యాగులో పాఠశాలకు తుపాకీ తీసుకెళ్లిన ఒక ఐదేళ్ల బాలుడు మరో విద్యార్థిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన సుపౌల్ జిల్లాలోని సెయింట్ జోన్ బోర్డింగ్ స్కూలులో బుధవారం జరిగినట్లు పోలీసులు తెలిపారు....

ఢిల్లీలో దీక్షకు సై అంటే సై

కేంద్రం వైఖరికి నిరసనగా జంతర్‌మంతర్‌లో ఆమరణ దీక్షకు సిద్ధమన్న బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల సభ్యులు నిధులు తెచ్చుడో...సచ్చుడో, దేనికైనా రెడీ అన్న రేవంత్‌రెడ్డి తెలంగాణకు కేంద్రం నిధుల వివక్షపై గణాంకాలతో వివరణ కేంద్రానికి తెలంగాణ...
Bellamkonda Srinivas' new movie in backdrop of 400-year-old temple

400 ఏళ్ల నాటి గుడి నేపధ్యంలో బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త మూవీ

యాక్షన్-హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 12వ సినిమాని లెజెండరీ కోడి రామకృష్ణ 75వ జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ అధికారికంగా ప్రకటించారు. పరిశ్రమలోకి అడుగుపెట్టి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బెల్లంకొండ సాయి...
3 shot dead at outside night club in America

అమెరికా నైట్ క్లబ్‌లో కాల్పులు… ముగ్గురి మృతి

న్యూయార్క్ : అమెరికాలోని మిసిసిపిలో నైట్ క్లబ్‌పై ఆదివారం రాత్రి ఓ దుండగుడు కాల్పులు జరపడంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం...
Licensed guns should be deposited at the local police station

అమెరికాలో కాల్పుల కలకలం… ముగ్గురు మృతి

న్యూయార్క్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. మిసిసిపీ ప్రాంతం ఇండియానాలో చర్చి స్ట్రీట్‌లో ఓ నైట్ క్లబ్‌పై దుండగుడు కాల్పులు జరపడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా 16 మంది తీవ్రంగా...
Naxal woman killed in Chhattisgarh encounter

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మహిళా నక్సల్ మృతి

రాయపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో గురువారం భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులలో ఒక మహిళా నక్సలైట్ మరణించినట్లు పోలీసులు తెలిపారు. కిరండల్ పోలీసు స్టేషన్ పరిధిలోని పురంగెల్, ఇరయ్‌గూడెం మధ్య అడవులలో నక్సలైట్ల కోసం...

పూజా ఖేడ్కర్ తల్లి మనోరమ అరెస్ట్

భూమి వివాదం వ్యవహారంలో కొందరిని పిస్టోల్‌తో బెదిరించిన కేసులో వివాదాస్పద ట్రెయినీ ఐఎఎస్ పూజా ఖేడ్కర్ తల్లి మనోరమ ఖేడ్కర్‌ను గురువారం పుణె పోలీస్‌లు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర రాయిగఢ్ జిల్లా లోని...

Latest News