Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
మహేశ్‌బ్యాంక్ హ్యాకర్ కోసం ‘బ్లూకార్నర్ నోటీసులు
మనతెలంగాణ/హైదరాబాద్: మహేశ్ బ్యాంక్ హ్యాకింగ్ కేసులో విదేశాలలో ఉన్న హ్యాకర్‌ను పట్టుకునేందుకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు సమాయత్తమౌతున్నారు. మహేశ్ బ్యాంక్‌లో రూ. 12 కోట్ల...
రాజద్రోహం చట్టానికి సుప్రీంకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్వర్వులు ఇవ్వడంపై చాడ హర్షం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాజద్రోహం చట్టానికి సుప్రీంకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్వర్వులు ఇవ్వడంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాచరిక వ్యవస్థ పోయి 75 సంవత్సరాలు...
‘పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి’
గ్రీన్‌ఇండియా చాలెంజ్
‘పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి’
మన తెలంగాణ/హైదరాబాద్: అంతర్జాతీయ నర్సుల దినోత్సవం పురస్కరించుకుని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్‌ఇండియా చాలెంజ్ లో బాగంగా హైటెక్ సిటీ...
సాలార్జంగ్ మ్యూజియంలో ఉచిత ప్రవేశం
అంతర్జాతీయ మ్యూజియం డే సందర్భంగా వారం రోజుల పాటు వివిద సాంస్కృతిక కార్యక్రమాలు
నిరభ్యంతరంగా తమ కెమేరాలను ఉచితంగా తీసుకువెళ్ళే సౌలభ్యం
మ్యూజియం డైరెక్టర్ ప్రకటన
మన తెలంగాణ/హైదరాబాద్: అంతర్జాతీయ మ్యూజియం డే సందర్భంగా, హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూజియంలో...
14న హైదరాబాద్‌కు అమిత్ షా రాక
హైదరాబాద్ : బిజెపి అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 14న రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 2.30కి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు అమిత్ షా రానున్నారు. సెంట్రల్...
సాలార్జంగ్ మ్యూజియంలో ఉచిత ప్రవేశం
మ్యూజియం డే సందర్భంగా వారం రోజుల పాటు వివిద సాంస్కృతిక కార్యక్రమాలు
సందర్శకులు నిరభ్యంతరంగా తమ కెమేరాలను ఉచితంగా తీసుకువెళ్ళే సౌలభ్యం
సాలార్జంగ్ మ్యూజియం డైరెక్టర్ ప్రకటన
హైదరాబాద్: అంతర్జాతీయ మ్యూజియం డే సందర్భంగా, హైదరాబాద్...
మోడీజీ మీరు భారత్‌కు ప్రధాని, గుజరాత్‌కు మాత్రమే కాదు: కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్న మంత్రి కెటిఆర్.. తాజాగా గురువారం కూడా నేరుగా ప్రధాని నరేంద్ర మోడీనే టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మోడీజీ,...
57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా త్వరలో గడువు ముగియనున్న 57 రాజ్యసభ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సహా 15 రాష్ట్రాల్లో రాజ్యసభ స్థానాల...
57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ: దేశంలో 57 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు గురువారం షెడ్యూల్ విడుదలైంది. 15 రాష్ట్రాలకు చెందిన 57 మంది సభ్యులు జూన్, ఆగష్టు మధ్య పదవీ విరమణ చేయనున్నందున ఎన్నికలు అనివార్యమయ్యాయి. తెలంగాణ,ఎపి...
ఉస్మానియా ఆసుపత్రిలో రూ.5 భోజనాన్ని ప్రారంభించిన హరీశ్ రావు
హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రిలో రోగి సహాయకులు కోసం ఏర్పాటు చేసిన మూడు పూటలా భోజనం పథకాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోమ్ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే...
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు
రంగారెడ్డి: గండిపేట మండలం కిస్మత్పూర్ గ్రామంలో ఎల్ వి ప్రసాద్ నేత్ర(కంటి) ఆసుపత్రిని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపి కొత్త...
జనాభాకు అనుగుణంగా పోషకాహార భద్రత పెద్ద సవాలు..
హైదరాబాద్: ఈజిప్ట్ రాజధాని కైరోలో జరుగుతున్న 33వ ఇస్టా విత్తన కాంగ్రెస్ సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ''జనాభాకు అనుగుణంగా...
రోగుల ఆత్మీయ మిత్రులు నర్సులే!
ఆసుపత్రి కరోనా వార్డులో అవిశ్రాంతంగా సేవలు నిర్వహించిన నర్సులు రోగుల చికిత్సలో తమ ప్రాణాలను అడ్డుపెట్టడం, అదే కరోనా విష కోరలకు చిక్కి పలువురు నర్సులు తనువు చాలించడం మనందరి హృదయాలను కలిచి...
సముద్రంలో కొట్టుకొచ్చిన స్వర్ణరథం
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం ఎం సున్నాపల్లి సముద్ర తీరంలో ఓ స్వర్ణ రథం కొట్టుకొచ్చింది. సముద్ర తీరంలో స్వర్ణ రథం వచ్చిందన్న విషయం తెలిసి స్థానికులు పెద్ద...
ఏపీ తీరం దాటిన అసని
మన తెలంగాణ/ హైదరాబాద్ : గత కొద్ది రోజులుగా ఏపీ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న అసని తుఫాన్ ఎట్టికేలక బలహీన పడి తీరం దాటంతో ఇటు ఏపీ ప్రజలు,...
మాజీ మంత్రి నారాయణకు బెయిల్ మంజూరు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఎపిలో పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్ కేసులో అరెస్ట్ అయిన నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, మాజీ మంత్రి నారాయణకు బుధవారం నాడు బెయిల్ లభించింది. ఈక్రమంలో నారాయణకు వ్యక్తిగత పూచీకత్తుతో...
కొత్తగా 46 కొవిడ్ కేసులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రోజువారీగా కొవిడ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 14,586 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 46 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా...
కేరళలో టమోటో ఫ్లూ కలకలం
మనతెలంగాణ/హైదరాబాద్ : మరో అంతుచిక్కని వ్యాధి కలకలం మొదలైంది. కేరళలో వెలుగు చూసిన టమాటో ఫ్లూ గురించి వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 80 మంది చిన్నారులకు ఈ...
రేపటి నుంచి టెన్త్ హాల్ టికెట్ల జారీ
వెబ్‌సైట్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పదవ తరగతి వార్షిక పరీక్షల హాల్ టికెట్లను గురువారం నుంచి జారీ చేయనున్నారు. ఈ మేరకు హాల్ టికెట్లను ఆయా పాఠశాలలకు పంపించినట్లు...
‘అసని’ తుఫాన్ ప్రభావంతో నేడు, రేపు వర్షాలు
రాష్ట్రవ్యాప్తంగా చల్లబడిన వాతావరణం
మనతెలంగాణ/హైదరాబాద్: ‘అసని’ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌లోనూ బుధవారం వానలు కురిశాయి. తుఫాన్ ప్రభావంతో ఆకాశం మొత్తం మబ్బులు కమ్ముకున్నాయి. దీంతో వాతావరణం చల్లబడటంతో రాష్ట్ర...