Monday, April 29, 2024

కొత్తగా 46 కొవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -

Newly 46 Covid cases reported

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రోజువారీగా కొవిడ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 14,586 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 46 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,92,435 కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. తాజాగా కరోనా నుంచి 32 మంది కోలుకోగా, ఇప్పటివరకు 7,87,933 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 99.43 శాతంగా నమోదైంది. మరో 755 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News