Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
మొక్కలు నాటిన హెటిరో డైరెక్టర్ డా.రత్నాకర్‌రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : తన పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హెటిరో డైరెక్టర్ డాక్టర్ రత్నాకర్‌రెడ్డి మొక్కలు నాటారు. ఈ...
అమెరికా చదువులకు ఎస్‌సి గురుకుల విద్యార్థులు
మన తెలంగాణ/హైదరాబాద్: అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ చదువుల కోసం తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీ విద్యార్థులు అర్హత సాధించారు. స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఎస్‌ఎటి) లో అసాధారణ స్కోర్ లభించడం...
రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
ఉదయం 11 నుంచి సాయంత్రం 5గంటలకు వరకు
ఆదేశాలు జారీ చేసిన ట్రాఫిక్ జాయింట్ సిపి రంగనాథ్
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కమాండ్ కంట్రోల్ భవనాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో గురువారం ట్రాఫిక్ ఆంక్షలు...
17 వేల కరోనా కొత్త కేసులు.. 19 వేల రికవరీలు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కు సంబంధించి మంగళవారం 4.64 లక్షల మందికి వైద్య పరీక్షలు చేయగా, 17,135 మందికి పాజిటివ్ అని తేలింది. ముందు రోజు కంటే నాలుగు వేల మేరకు...
సిఎం జగన్ ను కలిసిన మంత్రి పువ్వాడ..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తాడేపల్లిలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో బుధవారం కలిశారు. ఈ సందర్భంగా మంత్రి...
ధ్వజ స్తంభం ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి
పాలకుర్తి: మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని పెద్ద వంగర మండలం ఉప్పర గూడెంలోని రామాలయంలో ధ్వజ స్తంభం ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి...
పఠాన్ చెరులో 30 పడకల ఇఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం: మల్లారెడ్డి
సంగారెడ్డి: సిఎం కెసిఆర్ చొరవతో తెలంగాణ రాష్ట్రం లోని కార్మికుల సంక్షేమం కోసం ఇఎస్ఐ ఆసుపత్రిలను పటిష్ఠం చేసి, వైద్య సేవలు అందిస్తున్నామని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. రామచంద్రపురం లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో...
దాని కోసమే పార్టీ మారినట్టు నిరూపించు: రాజగోపాల్ రెడ్డి
హైదరాబాద్: టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు. కాంగ్రెస్ పార్టీకి, ఎంఎల్ఎ పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన సందర్భంగా రేవంత్ రెడ్డికి వ్యాఖ్యలపై ఆయన రీకౌంటర్ ఇచ్చారు....
దేశంలో కొత్తగా 17,135 కరోనా కేసులు
ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 4.64 లక్షల మంది కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 17,135 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 47 మంది...
బర్మింగ్ హామ్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ఘన స్వాగతం…
ఇంగ్లాండ్: బర్మింగ్ హామ్ విమానాశ్రయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభిమానులు, ఎన్ఆర్ఐలు, టిఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు...
సకలజనుల సంబురం
స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించేలా వజ్రోత్సవాలు
1.28కోట్ల ఇళ్లపై జాతీయ
జెండాలు ఎగరాలి
ఇంటింటికి ఉచితంగా
పతాకాల పంపిణీ
మున్సిపాలిటీలు,
గ్రామపంచాయతీలదే
ఆ బాధ్యత
హెచ్‌ఐసిసిలో
ప్రారంభోత్సవ
సమారోహం
ప్రభుత్వ భవనాలకు
ప్రత్యేక అలంకరణ
స్వతంత్ర భారత
వజ్రోత్సవ ద్విసప్తహం
సమీక్షలో...
మనమే టాప్
ఐటి ఉద్యోగాల కల్పనలో
బెంగళూరును వెనక్కి నెట్టేశాం..!
202122లో 1.53లక్షల ఉద్యోగాల కల్పన
కర్నాకటలో 1.48లక్షల ఉద్యోగాలే అందుబాటులోకి
దేశవ్యాప్తంగా 4.5లక్షల ఐటి ఉద్యోగాలు
ఒక్క మన రాష్ట్రంలోనే మూడింట ఒకవంతు ఐటి జాబ్స్
సత్ఫలితాలను ఇస్తున్న...
‘ఉపాధిహామీపై’ కుట్రలు
కేంద్రంపై భగ్గుమన్న మంత్రి హరీశ్‌రావు
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ఘాటు లేఖ
పేదల నోట్లో మట్టి
కొడుతున్నారని ఆగ్రహం
ఇచ్చేదే తక్కువ కూలీ, దానికి
సవాలక్ష నిబంధనాలా?
కూలీలతో అకౌంట్లు
తెరిపించాలనడం దారుణం
ఎర్రటెండలో ఎనిమిది గంటల
పని...
కేంద్రానికి ఫుల్… రాష్ట్రానికి నిల్
భారీగా పెరిగిన సెస్ ఆదాయంలో రాష్ట్రాలకు రూపాయి ఇవ్వని కేంద్రం
202122లో కేంద్రానికి
రూ.3,74,471 కోట్ల ఆదాయం
రాష్ట్రాల విన్నపాలు బుట్టదాఖలు
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ ఖజానాకు సెస్, సర్‌చార్జీల రూపంలో...
జీవన్‌రెడ్డి హత్యకు పథకం
పోలీసుల అదుపులో కిల్లెడ గ్రామ సర్పంచ్
భర్త ప్రసాద్‌గౌడ్ నిందితుని నుంచి
రివ్వాలర్, కత్తి స్వాధీనం
మనతెలంగాణ/హైదరాబాద్ : బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని వేమూరి ఎన్‌క్లేవ్‌లోని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎంఎల్‌ఎ జీవన్‌రెడ్డి...
తల్లిని అవమానిస్తుంటే శత్రువు పంచన చేరాడు: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తల్లిని అవమానిస్తుంటే శత్రువు పంచన చేరాడని మునుగోడు ఎంఎల్ఎ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తన ఎంఎల్ఎ పదవికి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు...
ఆర్మూర్ ఎంఎల్‌ఎ జీవన్‌రెడ్డి హత్యకు కుట్ర.. రివ్వాలర్, కత్తి స్వాధీనం
ఆర్మూర్ ఎంఎల్‌ఎ జీవన్‌రెడ్డి హత్యకు కుట్ర
పోలీసుల అదుపులో సర్పంచ్ భర్త ప్రసాద్‌గౌడ్
నిందితుని నుంచి రివ్వాలర్, కత్తి స్వాధీనం
మనతెలంగాణ/హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని వేమూరి ఎన్‌క్లేవ్‌లోని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎంఎల్‌ఎ జీవన్‌రెడ్డి...
ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా.. కాంగ్రెస్‌కీ గుడ్‌బై
మన తెలంగాణ/హైదరాబాద్: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేశారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామాతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని కోరుకుంటున్నానని...
ఇదేనా మీ ఆత్మనిర్భర్ భారత్?: ప్రధాని మోడీకి కెటిఆర్ ప్రశ్న
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోడీ వ్యవహారశైలిపై రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ తప్పుబట్టారు. ఆత్మనిర్భర్ భారత్ అంటూ స్వదేశీ వస్తువులపైనే ఆయన ట్యాక్స్‌లు వేయటంపై మండిపడ్డారు. ఆత్మనిర్భర్ భారత్‌కు సూచికగా...
6న దోస్త్ మొదటి విడత సీట్ల కేటాయింపు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు మొత్తం 1,44,300 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు దోస్త్ కన్వీనర్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్.లింబాద్రి తెలిపారు. అందులో 1,24,495 మంది విద్యార్థులు తమ దరఖాస్తులు...