Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
మెతుకు ముట్టని విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటిలో శనివారం అర్ధరాత్రి
నుంచి కొనసాగుతున్న ఆందోళన మెస్
కాంట్రాక్టుల రద్దుకు స్టూడెంట్ల పట్టు
ఇన్‌చార్జి విసి దౌత్యం విఫలం హైదరాబాద్‌లో
మంత్రి సబిత ఇంటి వద్ద తల్లిదండ్రుల నిరసన
మన తెలంగాణ/బాసర:...
హైదరాబాద్ లో కుండపోత
మన తెలంగాణ/సిటీ బ్యూరో : వర్షం నగరంలో మరో సారి బీభత్సం సృష్టించింది. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో నగరవాసులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. పలు ప్రాంతాల్లో భారీ వర్షం...
దుబాయ్‌లో జిన్నారం వాసి మృతి..
మనతెలంగాణ/హైదరాబాద్: ఇటీవల దుబాయ్‌లో కురిసిన భారీ వర్షాలకు ఫుజాయిరహ్ సిటీలో వరద నీరు ముంచెత్తడంతో మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని చింతగూడ గ్రామ నివాసి ఉప్పు లింగారెడ్డి(35) మృతి చెందాడు. ఈ క్రమంలో...
ఆర్మూర్‌లో ఎన్‌ఐఎ సోదాలు.. ఇద్దరి అరెస్ట్
మనతెలంగాణ/హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్‌లో ఇద్దరు అనుమానిత వ్యక్తులను ఎన్‌ఐఏ అధికారులు ఆదివారం అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు. ఈక్రమంలో ఆర్మూర్ పట్టణంలోని జిరాయతనగర్‌లో స్థానిక పోలీసుల సహకారంతో సోదాలు నిర్వహించిన ఎన్‌ఐఎ...
చార్మినార్.. 444వ సంవత్సరం
మనతెలంగాణ/ హైదరాబాద్ : చార్మినార్ విశ్వనగరం హైదరాబాద్ చారిత్రక చిహ్నం.. ఈ చారిత్రక నిర్మాణం 444వ సంవత్సరంలోకి ప్రవేశించింది. చార్మినార్.. నిర్మాణ సమయంలో విస్తృతంగా వ్యాపించిన ప్రాణాంతక వ్యాధి అయిన ప్లేగు ...
కొత్తగా 705 కేసులు నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 32,834 మందికి కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 705 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి తాజాగా 531 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో...
రేపటి నుంచి పాలిసెట్ తుది విడత కౌన్సెలింగ్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సోమవారం నుంచి తుది విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 2వ తేదీన సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు పాలిసెట్ ప్రవేశాల కన్వీనర్ నవీన్...
నీలి వీడియోలపై నిఘా కళ్లు
ఐపి ఆధారంగా వీక్షకుల గుర్తింపు
నిందితులపై ఐటి యాక్ట్ కింద కేసులు
నేరం రుజువైతే ఏడేళ్ల జైలు శిక్ష
మనతెలంగాణ/హైదరాబాద: సెల్‌ఫోన్, ఇంటర్‌నెట్‌లో పోర్న్ సైట్లను వీక్షించే వారిపై నగరంలోని మూడు కమిషనరేట్ల పోలీసులు...
ఇంటి పరిసరాలను శుభ్రపరిచిన మంత్రి హరీశ్‌రావు..
మన తెలంగాణ/హైదరాబాద్: డెంగీ నివారణకు ప్రజలంతా ప్రతి ఆదివారం 10 నిమిషాలు కేటాయించి ఇంటి పరిసరాలను శుభ్రపరుచుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఆదివారం మంత్రి తన...
బ్యాక్‌లాగ్ ఖాళీల ప్రవేశ పరీక్షకు 40,756 మంది హాజరు
మన తెలంగాణ / హైదరాబాద్ : గురుకులాల్లో బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 40,756 మంది విద్యార్థులు హాజరయ్యారు. సాంఘీక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 6,...
హైదరాబాద్‌కు చేరుకున్న సిఎం కెసిఆర్..
మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తన ఢిల్లీ పర్యటనను ముగించుకుని ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్నారు. గత నెల 25వ తేదీన రాత్రి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ వెళ్లారు. ఐదు...
వికలాంగులకు ఉచిత విద్యుత్, రేషన్ కార్డులివ్వాలి
మన తెలంగాణ / హైదరాబాద్ : వికలాంగులకు ఉచిత విద్యుత్, రేషన్ కార్డులివ్వాలని ఎన్‌పిఆర్‌డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఆదివారం ఎన్‌పిఆర్‌డి రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం ఎస్‌వికెలో జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు...
యాదవులు ఐక్యంగా ఉంటూ ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలి
హన్మకొండ: యాదవులు ఐక్యంగా ఉంటూ ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆదివారం హన్మకొండలోని కెెఎల్ఎమ్ ఫంక్షన్...
మరో రెండు రోజులు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా జోరుగా వర్షలు కురుస్తున్నాయి. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని జలాశయాలు నిండుకుండల్లా మారాయి. రెండు రోజులుగా కాస్త విరామం ఇచ్చిన వరుణుడు మరోసారి ప్రతాపం చూపే అవకాశం ఉందని...
తగలబడుతున్న భవనాలు -బిజెపి, కాంగ్రెస్
భారత రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్మును గెలిపించాలని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డా ఎంపిలు, ఎంఎల్‌ఎలకు ఇచ్చిన పిలుపు ప్రకటనలో కమలానికి లేని సుగుణాలను ఆపాదించే ప్రయత్నం చేశారు. చాలా గమ్మత్తుగా దీనదయాళ్...
సాగు రుణాలకు ని’బంధనాలు’!
సర్కారు సహకరించినా.. కరుణించని బ్యాంకర్లు
పెరిగిన సాగు ఖర్చులు.. ఆపై అతివృష్టి పంటల రుణ పెంచాలని కోరుతున్న రైతులు సున్నా వడ్డీ పథకం
అమల్లో పెట్టాలని డిమాండ్ ససేమిరా అంటున్న బ్యాంకర్లు కాలం...
6 ప్రాజెక్టులకు అనుమతి అవసరం లేదు
కృష్ణా బేసిన్
ప్రాజెక్టులపై
కేంద్రం గెజిట్
నోటిఫికేషన్
రాష్ట్రంలోని
కల్వకుర్తి,
నెట్టెంపాడు
ఎత్తిపోతల
పథకాలకు
కొత్త ఊపిరి
మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణా రివర్ తెలు గు రాష్ట్రాలకు సంబంధించిన ఆరు ప్రాజెక్టులకు అనుమతిపై కేంద్ర...
‘సాహితీ’ ముంచింది
ప్లాట్ల పేరిట మోసం చేశారంటూ
కార్యాలయం ఎదుట బాధితుల ధర్నా
మూడేళ్ల క్రితం వెంచర్ ప్లాట్లకు డబ్బులు కట్టిన
బాధితులు ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదని ఆరోపణ
రూ.300 కోట్లమేర మోసం జరిగిందని ఆగ్రహం
మన...
425 గ్రామలకు 4జీ సేవలు
మన తెలంగాణ/హైదరాబాద్:దేశంలోని అన్ని గ్రామాలకు డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ‘అంత్యోదయ’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మం త్రి మండలి దేశవ్యాప్తంగా 4జీ మొ బైల్ సేవలు...
హైదరాబాద్ రోడ్లకు మహర్దశ
మన తెలంగాణ/హైదరాబాద్: రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు చేపట్టేందుకు హైదరాబాద్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌ఆర్‌డిసిఎల్)కు రూ.2410 కోట్లకు పరిపాలన అనుమతులిస్తూ జిఓ నెంబర్ 510ను పురపాలక శాఖ...