Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
శంషాబాద్‌లో 11.53 కోట్ల హెరాయిన్ పట్టివేత
కడుపులో 109 క్యాప్సుల్స్ దాచిన ప్రయాణీకుడు
మనతెలంగాణ/హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో 109(హెరాయిన్)డ్రగ్స్ క్యాప్సుల్స్‌ను కడుపులో దాచిన టాంజానియా దేశస్థుడిని బుధవారం నాడు కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈక్రమంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో...
కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలు….. విద్యార్ధులకందని హాల్‌టికెట్లు
రుసుముల పేరుతో దోపిడీ
ఇంటర్ బోర్డు
తీసుకోవాలంటూ యు.ఎస్.ఎఫ్.ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్
తక్షణమే హాల్ టికెట్లు ఇవ్వాలి
మన తెలంగాణ/హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షల సమయంలో హాల్‌టికెట్లు ఇవ్వకుండా కార్పొరేట్ విద్యాసంస్థలైన శ్రీచైతన్య, నారాయణ సంస్థలు విద్యార్ధులను ఇబ్బంది...
ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వాస్పత్రుల అభివృద్ధి: మంత్రి హరీశ్ రావు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి
సాధారణ ప్రసవాలు చేసే వైద్య సిబ్బందికి ప్రోత్సాహకాలు అందజేత
దేశంలోనే అత్యధికంగా ఆశా కార్యకర్తలకు రూ.9750/- వేతనం
6 నెలలో జిల్లాలో సిజేరియన్ ఆపరేషన్లు 50%కు తగ్గించాలి
ప్రతి జిల్లాలో ప్రభుత్వ...
బిజెపి, కాంగ్రెస్‌లపై మంత్రి హరీశ్ రావు ఫైర్
పెద్దపల్లి : రాహుల్ గాంధీ ఎందుకోసం వస్తున్నావ్.. ఏం చెప్పడానికి వస్తున్నవ్. మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇక్కడ అమలవుతున్న పతాకాలు ఉన్నాయా? గత ఎన్నికల సమయంలో తెలంగాణ ద్రోహి అయిన చంద్రబాబుతో...
కారు చౌకగా కట్టబెడతారా?
కాణీకి ఠికానా లేని కంపెనీ
చేతికి వేల కోట్ల పవన్ హంస్
ప్రభుత్వరంగ హెలికాప్టర్ సంస్థ పవన్ హంస్ విలువ 2017లోనే రూ.3700 కోట్లు
అందులోని 49శాతం ప్రభుత్వ వాటాను రూ.211 కోట్లకు...
రాష్ట్రవ్యాప్తంగా మోకాలి చిప్ప మార్పిడి
ప్రైవేట్ ఆసుపత్రుల్లో డబ్బు వృధా చేసుకోవద్దు
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ మోకాలి చిప్ప
మార్పిడి చికిత్సలను ప్రారంభించనున్నాం : సిద్దిపేట జిల్లా
ఆసుపత్రిలో ఆపరేషన్లు చేయించుకున్న వారిని
పరామర్శించిన సందర్భంగా మంత్రి హరీశ్‌రావు
మన తెలంగాణ/సిద్దిపేట...
‘యమ’బ్యాంకర్లు
రైతులకు రుణాలివడానికి సవాలక్ష షరతులు తీర్మానాలు చేస్తారు-అమలు చేయరు ప్రభుత్వ లక్షాలను నీరుగారుస్తున్న బ్యాంకర్లు ప్రభుత్వం హామీలను పట్టించుకోని బ్యాంకర్లు
నామ్‌కేవాస్తీగా మారిన ఎస్.ఎల్.బి.సీ. తీర్మానాలు బ్యాంకర్ల పనితీరు సమీక్షలో ప్రధాన ఎజెండా
మన...
గుండె’కోత’నిఖీలు!
రైస్ మిల్లుల్లో ఫుడ్ కార్పొరేషన్ తనిఖీలు ఆపాలి
మా మీదేఎందుకీ కక్ష..ఎమిటీఈ వివక్ష..
రైతులు, మిల్లర్లను ఇబ్బందిపెట్టొదు
కొనుగోలు పూర్తయ్యాక ఫిజికల్ వెరైఫికేషన్ చేసుకోవచ్చు
ప్రతి గింజనూ ఎంఎస్‌పికే కొంటున్నాం
ధాన్యంపై సిఎం చిత్రపటం ఉంచి ఆభిమానం చాటిన...
జంట మృతదేహాలు
హైదరాబాద్ నగర శివార్లలో కుళ్లిన స్థితిలో ఆడ, మగ మృతదేహాలు
వివాహేతర సంబంధమే హత్యలకు కారణమా?
మన తెలంగాణ/అబ్దుల్లాపూర్‌మెట్: నగర శివారులో రెండు మృతదేహాలు కలకలం సృష్టించాయి. ఓ యువకుడు, మరో మహిళ మృతదేహాలు నగ్నంగా...
ప్రిపరేషన్
503 గ్రూప్-1 ఉద్యోగాలకు 17,291 పోలీస్ కొలువులకు, టెట్‌కు విడుదలైన నోటిఫికేషన్లు త్వరలో విడుదల కానున్న మరిన్ని ఉద్యోగాలప్రకటనలు జిల్లాల నుంచి హైదరాబాద్‌కు రాక కొత్తగా వెలుస్తున్న కోచింగ్ సెంటర్లు, వాటి శాఖలు...
2030నాటికి రూ.30 వేలకోట్లకు విత్తనోత్పత్తుల లక్ష్యం
దేశానికి సీడ్ హబ్‌గా తెలంగాణ
పార్లమెంట్‌కు కొత్త విత్తన చట్టం
ఆమోదం కోసం సంస్థల ఎదురు చూపు
మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగంలో పరిశోధనలు మరింతగా ఫలవంతమవుతున్నాయి. అధునాతన శాస్త్ర సాంకేతికత పంట పోలాలకు చేరుతున్నకొలది అధికోత్పత్తుల సాధన దిశగా...
రూ.30 కోట్లు సమీకరించనున్న ‘శ్రేయాస్’
మన తెలంగాణ/ హైదరాబాద్: ప్రమోషన్స్, మూవీ ఈవెంట్స్ కంపెనీ శ్రేయాస్ మీడియా రూ.30 కోట్ల నిధులను సమీకరిస్తోంది. వ్యూహాత్మక, ప్రముఖ పెట్టుబడిదారులు ఈ నిధులను సమకూరుస్తున్నారు. 2011లో ప్రారంభమైన హైదరాబాద్‌కు చెందిన ఈ...
రూ.10లతో లాక్‌డౌన్ కేసుల మూత
మన తెలంగాణ /హైదరాబాద్ : నగరవాసులకు ప్రభుత్వం మరో వెసులుబాటును కల్పించింది. లాక్‌డౌన్ కేసుల బాధితులకు ఉపశమనం కల్పిస్తూ మరో నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి విజృంభణతో లాక్‌డౌన్ కాలంలో తెలిసి, తెలియక,...
కిటకిటలాడిన నగల దుకాణాలు
అక్షయ తృతియ రోజు జోరుగా బంగారం అమ్మకాలు
రెండేళ్ల తర్వాత పెరిగిన వినియోగదారుల రద్దీ
30 టన్నుల వ్యాపారం జరుగుతుంది: జిజెసి వైస్ చైర్మన్ మెహ్రా
మన తెలంగాణ/ హైదరాబాద్/ ముంబై : దాదాపు రెండేళ్ల తర్వాత...
భానుడి భగభగ.. వన్యప్రాణులు విలవిల
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో భానుడి ప్రతాపంతో పచ్చని అడవులు కళావిహీనంగా కనిపిస్తున్నాయి.. నీటి వనరులు క్షీణిస్తున్నాయి. వన్యప్రాణులు దాహార్తి తీర్చుకునేందుకు ఇబ్బందులు పడుతున్నాయి. సహజ వనరుల జాడలు కనిపించకపోవడంతో రాష్ట్రంలోని పలు...
డిజిపి కార్యాలయంలో శ్రీ బసవేశ్వర్ మహరాజ్ జయంతి వేడుకలు
మనతెలంగాణ/హైదరాబాద్: శ్రీ బసవేశ్వర్ మహరాజ్ జయంతి వేడుకలను మంగళవారం నాడు డిజిపి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు శ్రీ బసవేశ్వర్ మహరాజ్...
ఏడేళ్ల పహాణీల కోసం ఎదురుచూపు !
రాష్ట్ర డేటాను ఇవ్వని ఎన్‌ఐసి
ఇబ్బందులు పడుతున్న రైతులు
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణకు చెందిన ఏడేళ్ల రికార్డులను ఎన్‌ఐసి (నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్) రాష్ట్రానికి ఇవ్వకుండా జాప్యం చేస్తోంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం వద్ద ప్రస్తుతం...
ఎమ్మెల్సీ కవితకు ఆట మహాసభల ఆహ్వానం
టిఆర్‌ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ఆధ్వర్యంలో
కవితను కలిసిన ఆట ప్రతినిధులు
మనతెలంగాణ/హైదరాబాద్: టిఆర్‌ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ఆధ్వర్యంలో ఆట ప్రతినిధుల బృందం 17 వ ఆట (American Telugu Association)...
రాహుల్,రేవంత్‌లపై ఎన్‌హెచ్‌ఆర్‌సిలో ఫిర్యాదు
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలపై హైకోర్టు న్యాయవాది రామారావు మంగళవారం నాడు జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల మధ్య ఘర్షణలు...
దళిత భక్తుణ్ణి భుజానికెత్తుకున్న రంగరాజన్
మన తెలంగాణ/హైదరాబాద్: ఒక దళిత భక్తుణ్ణి భుజాలపైన ఎక్కించుకుని చిలుకూరి బాలాజీ ఆలయ గర్భగుడిలోకి తీసుకెళ్లిన మునివాహన సేవతో ఇటీవల అంతర్జాతీయ గుర్తింపు సాధించి, నోబెల్ గ్రహీత దలైలామా ప్రశంసలందుకున్నారు హైదరాబాద్ చిలుకూరు...