Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
కానిస్టేబుళ్లకు ఎస్సై అభినందన
మన తెలంగాణా/జనగామ : జఫర్‌గడ్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న కనకస్వామి, ఎల్లగౌడ్ లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది. స్థానిక ఎస్సై బి మాధవ్‌గౌడ్ బుధవారం పదోన్నతి పొందిన కానిస్టేబుళ్లను ప్రత్యేకంగా...
అన్ని వర్గాల ప్రజలకు అండగా కెసిఆర్ ప్రభుత్వం
మనతెలంగాణ/జగిత్యాల: సిఎం కెసిఆర్ పాలనే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని, అన్ని వర్గాల ప్రజలకు అండగా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తోందని జగిత్యాల ఎంఎల్‌ఎ డాక్టర్ సంజయ్‌కుమార్ తెలిపారు. జగిత్యాల మండలంలోని గుట్రాజ్‌పల్లి...
అంబేద్కర్ జీవిత చరిత్ర పై వ్యాసరచన…..
మన తెలంగాణ/బోథ్: అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జీవిత చరిత్ర పై మండల పరిధిలోని వ్యాసరచన పోటీ పరీక్ష స్థానిక మోడల్ స్కూల్ లో నిర్వహించారు. వివిధ పాఠశాలలకు చెందిన 200...
ఉచిత శిక్షణతోపాటు స్టైఫండ్…
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే 80,039 ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్మెంట్లకు వెనుకబడిన, బీసీ వర్గాల అభ్యర్థులకు నాణ్యమైన కోచింగ్ అందించడానికి బీసీ మంత్రిత్వ శాఖ సకల సన్నాహాలు చేసింది. దాదాపు 50...
దళితబంధుతో శాశ్వత ఉపాధి
వెనుకబడిన దళిత సమాజం అభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యం
ఎక్కడా లేని స్థాయిలో సంక్షేమ పథకాలు: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్ జిల్లాలో 261 ఎస్సీ కుంటుంబాలకు రూ. 26.10 కోట్ల దళితబంధు చెక్కులు
నిర్మల్ నియోజకవర్గంలో...
కేంద్రం దిగోచ్చేదాక పోరాటం ఆగదు..
నిర్మల్: రాష్ట్రంలోని వరి ధాన్యం కొనుగోలు చేసేవరకు కేంద్రంలోని బీజేపీ సర్కారుపై కొట్లాడుతామని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. తెలంగాణలో యాసంగిలో పండించిన రైతులు పండించిన...
జగమెరిగిన సత్యం
అమృత సత్యనారాయణ క్రియేషన్స్ బ్యానర్‌లో రూపొందుతున్న ‘జగమెరిగిన సత్యం’ చిత్రం టైటిల్, మోషన్ పోస్టర్‌ను నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. అచ్చ విజయ భాస్కర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తిరుపతి పాలే...
ఎదిగిన కొద్దీ ఒదిగిన అజీం ప్రేమ్‌జీ జీవితమే మంచి పాఠం
మహేశ్వరం వద్ద దాదాపు 300 కోట్లతో విప్రో పరిశ్రమను ఏర్పాటు చేసిన ప్రేమ్‌జీ పారిశ్రామికవేత్తలందరికీ ఆదర్శప్రాయుడు
విప్రోలో కాలుష్యం విడుదల కాకుండా జర్మన్ సాంకేతికతను వినియోగిస్తున్నారు
టిఎస్‌ఐపాస్ ద్వారా15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతిస్తున్నాం
ఐపాస్ ద్వారా ఇప్పటి...
పార్లమెంట్‌లో కొనసాగిన ‘ధాన్య’ వాదం
చర్చకు పట్టుబట్టిన టిఆర్‌ఎస్ ఎంపిలు,
తిరస్కరణ, ఉభయసభల్లో వాకౌట్
సేకరణకు స్పష్టమైన జాతీయ విధానం కావాలని ప్లకార్డుల ప్రదర్శన
కేంద్రం తీరుపై నిరసన
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో ధాన్య ం సేకరణ వ్యవహారం పార్లమెంటును కుదిపేసింది. కేంద్రం...
దళిత ‘వెలుగు’
దళితబంధు ఒక పథకం కాదు...అదో ఉద్యమం
దళితుల జీవితాల్లో నిజమైన వెలుగు నింపాలనే ఈ పథకాన్ని సిఎం కెసిఆర్ తీసుకొచ్చారు:
గజ్వేల్‌లో దళితబంధును ప్రారంభిస్తూ మంత్రి హరీష్‌రావు
మన తెలంగాణ/గజ్వేల్ : దళితుల జీవితాల్లో...
నేటి నుంచి ఎంసెట్ దరఖాస్తులు
ఇసెట్,ఐసెట్,
లాసెట్ దరఖాస్తులు సైతం ప్రారంభం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు జులై 14, 15,18, 19, 20 తేదీలలో జరగనున్న ఎంసెట్ ప్రవేశ పరీక్షకు బుధవారం నుంచి...
ఎపి చిల్లర బుద్ధి
విద్యుత్ కోసం సాగర్ నీటిని తెలంగాణ వాడడం లేదు
పవర్ గ్రిడ్లను కాపాడుకోవడం కోసమే అప్పడప్పుడు వాడుతున్నాం
కృష్ణా నీటి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిసారి చిల్లరగా వ్యవహరిస్తోంది : మంత్రి జగదీష్‌రెడ్డి
మన తెలంగాణ/సూర్యాపేట : విద్యుత్...
ఎన్‌టిపిసిలో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం
4వ యూనిట్లో సాంకేతిక లోపం, వెంటనే మరమ్మత్తులు
మనతెలంగాణ/హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపిసిలో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. బాయిలర్ ట్యూబ్ లీకేజీ ఏర్పడడంతో విద్యుత్ ఉత్పత్తి పడిపోయింది. సాంకేతిక లోపాన్ని...
గోవాలో నగర యువకుడి అవయవాలు మిస్సింగ్
తల,కడపు భాగంలో కుట్లు వేసిన ఆనవాళ్లు
ఆందోళనలో కుటుంబ సభ్యులు
కిమ్స్‌లో వైద్య పరీక్షలు
మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలోని బోరబండకు చెందిన టెంపో డ్రైవర్ శ్రీనివాస్ ఆవయవాలు మాయం చేసినట్లు అతని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు....
ప్రధానితో ఎపి సిఎం భేటి
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీతో మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. ప్రధానితో గంటకు పైగా ఎపి సిఎం భేటీలో ఎపి రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై...
హాష్ ఆయిల్ కేసులో కీలక సూత్రధారి లక్ష్మీపతి అరెస్ట్
మనతెలంగాణ/హైదరాబాద్: హాష్ ఆయిల్ కేసులో కీలక నిందితుడు ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన లక్ష్మీపతి హైదరాబాద్ నార్కోటిక్ నియంత్రణ విభాగం పోలీసులు రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో హాష్...
బిపి ఆచార్యకు హైబిజ్ మీడియా అవార్డు ప్రదానం
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఉత్తమ కార్డూనిస్ట్‌గా విశ్రాంత ఐఎఎస్ అధికారి బిపి ఆచార్యకు హైబిజ్ మీడియా అవార్డును ప్రదానం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన హైబిజ్ మీడియా అవార్డుల కార్యక్రమంలో ఐటి, పరిశ్రమల...
పబ్ కేసులో కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు
నిందితుల ఫోన్ డేటా ఆధారంగా విచారణ
అభిషేక్‌కు సినీ,రాజకీయ సంబంధాలపై ఆరా..!
మనతెలంగాణ/హైదరాబాద్: బంజారాహిల్స్ పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులు ఇప్పటికే అభిషేక్‌తో పబ్ మేనేజర్ అనిల్‌ను అరెస్ట్...
గ్రామీణ ఉపాధి హామీ రక్షణ కోసం
ఏప్రిల్ 18 హైదరాబాదులో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి’
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి గ్రామీణ ఉపాధి హామీ చట్టం పనుల కుదింపు , తెలంగాణ రాష్ట్రంలో...
విద్యుత్‌శాఖలో ఘనంగా బాబూజగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
మన తెలంగాణ,సిటీబ్యూరో: ప్రముఖ స్వాతంత్య్రయోధుడు, సమతావాది ,మాజి ఉప ప్రధాని డాక్టర్‌బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు మంగళవారం దక్షణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థప్రధాన కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి...