Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
వరంగల్ ని తెలంగాణ రెండో రాజధానిని చేస్తాం: పొంగులేటి
వరంగల్: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేడు వరంగల్ పర్యటించారు. వరంగల్ లోని భద్రకాళి అమ్మవారి ఆలయం దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు వరంగల్ ని రెండో రాజధానిగా అభివృద్ధి...
తెలంగాణలో 3,34,26,323 మంది ఓటర్లు
మన తెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ రా ష్ట్రంలో ప్రస్తుతం 3,34,26,323 మంది ఓటర్లు నమోదై ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (టి సీఈఓ) సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. బిఆర్‌కె భవన్‌లోని...
డిసెంబర్ లో తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు
హైదరాబాద్: తెలంగాణలో త్వరలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి. పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.2024 డిసెంబర్ నెలలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడానికి ముహూర్తం పెట్టేశారు. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి...
బూటుకాళ్ల శబ్దాలతో తెలంగాణ తెల్లవారే రోజులొచ్చాయి: కెటిఆర్
హైదరాబాద్: పంటల దిగుబడిలోనే కాదు, పశు సంపదలోనూ గత పదేళ్లు పండుగ వాతావరణం ఉందని అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. కులవృత్తులకూ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కొండంత అండగా ఉండడంతోనే...
తెలంగాణ పోలీసులకు శుభవార్త
తెలంగాణ పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పోలీస్ సిబ్బందికి సరెండర్ లీవ్‌ల బడ్జెట్ రూ.182. 48 కోట్లను తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది. పోలీస్ సిబ్బందికి సరెండర్ లీవ్‌లకు సంబంధించిన బడ్జెట్‌ను...
తెలంగాణలో మళ్లీ వర్షాలు.. మూడ్రోజులు కురిసే చాన్స్
తెలంగాణలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో అక్టోబర్ 29 నుంచి మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ క్రమంలో పలు జిల్లాల్లో తేలికపాటి...
తెలంగాణ నుంచి వచ్చిన ఐఎఎస్‌లకు పోస్టింగ్‌లు
ఆమ్రపాలికి టూరిజం ఎండీగా కీలక బాధ్యతలు
కార్మికశాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్
వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌గా వాకాణి కరుణ
జీఏడీ ముఖ్య కార్యదర్శిగా వాణిమోహన్
మన తెలంగాణ / అమరావతి : తెలంగాణ నుంచి ఇటీవల...
నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం
హైదరాబాద్: నేడు(శనివారం) తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు సాయంత్రం 4గంటలకు క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో రెవెన్యూ చట్టం ముసాయిదాకు ఆమోదం తెలపడం,...
దద్దమ్మ పాలనలో ధర్నాలతో దద్దరిల్లుతున్న తెలంగాణ:కెటిఆర్
దద్దమ్మ పాలనలో తెలంగాణ రాష్ట్ర ధర్నాలతో దద్దరిల్లుతున్నదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దిక్కుమాలిన పాలనలో జీవితాలు దిక్కుమొక్కు లేకుండా పోయాయని ఎక్స్ వేదికగా విమర్శించారు. అలంపూర్ నుండి...
నేటి నుంచి దక్షిణ కొరియాలో తెలంగాణ మంత్రులు, అధికారుల పర్యటన
తెలంగాణ మంత్రులు, అధికారుల బృందం దక్షిణకొరియాలో పర్యటించనుంది. మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్, ఎంపి చామల కిరణ్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, నగరే మేయర్, పలువురు ఎమ్మెల్యేలు, జిహెచ్ఎంసి, మూసీ...
మలేషియా తెలంగాణ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాలకి కెటిఆర్‌కి ఆహ్వానం
మనతెలంగాణ/హైదరాబాద్ : మలేషియా తెలంగాణ అసోసియేషన్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో నిర్వహించనున్న దశాబ్ది ఉత్సవాలకు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌ను హాజరుకావాలని అసోసియేషన్ ఆహ్వానించింది. నవంబర్ 9వ తేదీన మలేషియాలోని...
వారంతా తెలంగాణ అంబాసిడర్లు: సిఎం రేవంత్‌రెడ్డి
ఐఎస్‌బీలో ఉన్న వారంతా తెలంగాణ, దేశానికి అంబాసిడర్లు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ను 600 మిలియన్ సిటీగా మార్చేందుకు మీ అందరి సహకారం కావాలని సిఎం అన్నారు. ఆదివారం ఇండియన్...
26న సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం
ఈ నెల 26న 4 గంటలకు తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. డాక్టర్ బీఆర్.అంబేద్కర్ సచివాలయం భవన్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. ముందుగా నిర్ణయించిన 23వ...
తెలంగాణ స్కిల్స్ యూనివర్శిటీకి అదానీ గ్రూప్ రూ. 100 కోట్ల విరాళం
విద్యార్థులు, యువతలో నైపుణ్యాలను మెరుగుపరిచి, ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పారిశ్రామిక సంస్థల భాగస్వామ్యంతో నెలకొల్పిన యంగ్ ఇండియా తెలంగాణ స్కిల్స్ యూనివర్శిటీకి ప్రఖ్యాత అదానీ గ్రూప్ రూ....
గుజరాత్ కు ఒక నీతి, తెలంగాణకు ఒక నీతా?:హరీష్ రావు
హైదరాబాద్: 'ఒకే దేశం ఒకే పన్ను', 'ఒకే దేశం ఒకే ఎన్నిక', 'వన్ నేషన్ ఒకటే రేషన్ కార్డు', 'వన్ నేషన్ ఒకటే మార్కెట్' అని ప్రచారం చేసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ఒకే...
తెలంగాణకు భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు
హైదరాబాద్: తెలంగాణలో రాబోయే రెండు రోజులు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా...
తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు
పలు జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన
మన తెలంగాణ/హైదరాబాద్‌ః తెలంగాణ రాష్ట్రంలో మూడు నుంచి ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్...
తెలంగాణ సాధనకు ’అలయ్ బలయ్’ స్ఫూర్తి
అంతరించిపోతున్న సంస్కృతి సంప్రదాయాలు కాపాడుకోవాలి
‘అలయ్ బలయ్’ నిర్వహణ అభినందనీయం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్‌ః తెలంగాణ సాధించుకోవడానికి ’అలయ్ బలయ్’ స్ఫూర్తిగా పని చేసిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ సంస్కృతిని నలుదిశలా వ్యాపింపచేయడమే ముఖ్య...
తెలంగాణ రాష్ట్రం పట్ల ఇంత వివక్ష ఎందుకు..?:హరీశ్ రావు
రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరోసారి మెండిచేయి చూపిందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ టి.హరీశ్ రావు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం గోదావరి పుష్కరాల వేడుకల నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్‌కు రూ.100 కోట్లు ఇచ్చిందని,...
అనంతపురంలో ట్యాంకర్ ను ఢీకొట్టిన తెలంగాణ ఆర్‌టిసి బస్సు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. తిమ్మంపేట గ్రామ శివారులో జాతీయ రహదారి 44పై గురువారం అర్థరాత్రి దాటిన 1.40 నిమిషాలకు ట్యాంకర్ ను తెలంగాణకు...