Home Search
దారుణం - search results
If you're not happy with the results, please do another search
పత్రికలతో విద్వేష ప్రచారాలు తగునా
న్యూఢిల్లీ : ఎన్నికలు తరువాతి దశలో మీడియా వ్యవహరిస్తున్న తీరు జర్నలిజపు విలువకు అనుగుణంగా లేదని కేంద్ర మంత్రి వి మురళీధరన్ విమర్శించారు. మాతృభూమి పత్రిక శతజయంతి ఉత్సవాల సందేశంలో ఆయన స్పందన...
ఫిన్లాండ్ హ్యాపి దేశం
వరుసగా ఐదోసారి
హెలెంస్కీ : సంతోషాన్ని మించింది లేదు. వరుసగా ఐదోసారి కూడా ప్రపంచపు అత్యంత సంతోషపు దేశంగా పిన్లాండ్ తన ఖ్యాతిని మరో సారి నిలబెట్టుకుంది. ప్రపంచవ్యాప్త ఉద్రిక్త పరిణామాలు, వైరస్...
రష్యా నుంచి చవగ్గా చమురు!
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రపంచమంతటి మీద ప్రభావం చూపుతుందని అనుకున్నదే. ప్రాథమికంగా ఆ రెండు దేశాల నుంచి దిగుమతి చేసుకునే సరకుల సరఫరాలో అంతరాయమేర్పడి వాటి ధరలు పెరుగుతాయని ఊహించిందే. అంతకు మించి...
తహశీల్దార్ కార్యాలయంలో కొత్తపల్లి వీఆర్‌ఏ దారుణ హత్య…
మంచిర్యాల: జిల్లాలో దారుణం సంఘటన చోటుచేసుకుంది. సోమవారం ఉదయం కన్నెపల్లిలో ఓ వీఆర్‌ఏ హత్యకు గురయ్యాడు. కన్నెపల్లిలోని తహశీల్దార్ కార్యాలయంలోనే కొత్తపల్లి వీఆర్‌ఏగా పనిచేస్తున్న దుర్గం బాబును గుర్తు తెలియని దుండగులు దారుణంగా...
ఫూలే మార్గమే మహిళకు శిరోధార్యం
దేశంలోని మహిళల విముక్తి కోసం జీవితాంతం సైద్ధాంతిక పోరాటం చేసిన చదువుల తల్లి సావిత్రిబాయి జయంతిని దేశవ్యాప్తంగా జాతీయ మహిళా దినోత్సవంగా నిర్వహించుకోవాలి. జాతీయత, స్వదేశీ గురించి నిత్యం మాట్లాడే భారత ప్రభుత్వం,...
యుద్ధంపై మీడియా ద్వంద్వ ప్రమాణాలు
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో, శాంతి నెలకొనేందుకు ఎన్ని రోజులు పడుతుందో అని యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది. ఎక్కువ రోజులు కొనసాగితే అది వారూ వీరూ అనే తేడా లేకుండా...
తోటి స్నేహితులతో సొంత తమ్మున్నే హత్య చేయించిన అక్క..
జగిత్యాల: సొంత తమ్మున్నే అక్క హత్య చేయించిన దారుణం సంఘటన జిల్లాలోని మెట్పల్లిలో చోటుచేసుకుంది. ఆరు నెలల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మెట్ పల్లి కళానగర్ నుంచి...
ములుగులో హెల్త్ ప్రొపైల్ ప్రాజెక్ట్… సంతోషంగా ఉంది: హరీష్ రావు
ములుగు: హెల్త్ ప్రొఫైల్ ను ఆదివాసీ జిల్లా అయిన ములుగులో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. దేశంలోనే ఇది ఎక్కడా జరగలేదన్నారు. తెలంగాణ ఆరోగ్య...
సిసిఐ సాధన కమిటీ దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపిన మంత్రి హరీష్ రావు
ఆదిలాబాద్ : సిసిఐ సాధన కమిటీ దీక్షా శిబిరాన్ని సందర్శించి మంత్రి హరీష్ రావు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మేల్యేలు జోగు రామన్న, బాపు రావు, ఎమ్మెల్సీ...
మత ప్రవక్తను దూషించిన వ్యక్తికి పాక్‌లో మరణశిక్ష
లాహోర్ : పాక్‌లో షియా తెగకు చెందిన వసీం అబ్బాస్ అనే వ్యక్తి మత ప్రవక్తను దూషించిన నేరానికి పంజాబ్ ప్రావిన్స్ లోని న్యాయస్థానం మరణశిక్ష విధించింది. మరణశిక్ష తీర్సును అడిషనల్ సెషన్స్...
మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా ఇవ్వాల్సిందే: రేవంత్‌రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్/ములుగు: కుంభమేళా తరహాలో మేడారం జాతరను కేంద్ర ప్రభుత్వం జాతీయ పండుగగా ప్రకటించాలని టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. మేడారం జాతరను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించడం లేదని ఆయన...
మీ అవినీతి రట్టు చేస్తా
దేశమంతటా తిరిగి అన్ని భాషల్లోనూ ప్రచారం చేస్తా
కేంద్రంపై పోరుకు అందరికంటే ముందుంటాం
కర్నాటకలో ఆడబిడ్డల మీద రాక్షసుల్లా దాడి చేస్తున్నారు
రాహుల్‌గాంధీని పట్టుకొని అసోం సిఎం అలా అంటాడా?.. నాకైతే కళ్లలో నీళ్లు తిరిగాయి.....
భర్తను చంపి.. ఏడంతస్తుల పైనుంచి తోసి..
ముంబైలో భార్య, కుమారుడి అరెస్టు
ముంబై: ఒక 54 ఏళ్ల వక్తిని అతని భార్య, కుమారుడే హత్య చేసి శవాన్ని ఏడంతస్తుల భవనం పైనుంచి కిందకు పడేశారని పోలీసులు తెలిపారు. ముంబైలోని అంబోలి ప్రాంతంలో...
హిజాబ్ – ఆత్మగౌరవ పతాక
‘హిజాబ్’ ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరినోళ్ళలో నానుతున్న పదం. కావాలని కొందరు మతోన్మాదులు వివాదాస్పదం చేసిన పదం. అసలు హిజాబ్ అంటే ఏమిటి? తలపై వస్త్రం కప్పుకోవడం. తల, మెడ, భుజాలు కవర్ చేస్తూ...
తెలంగాణ ఉద్యమాన్ని మోడీ కించపర్చారు: హరీశ్ రావు
హన్మకొండ: రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లైన విభజన హామీలను పరష్కరించకుండా తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోడీ విషం చిమ్ముతున్నారని ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. గురువారం హన్మకొండలో టి డయాగ్నోస్టిక్...
మోడీ అధిక ప్రసంగం!
సంపాదకీయం: రాష్ట్రపతి ప్రసంగంపై చర్చకు సమాధానమిస్తూ పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడిన తీరు తన పాలన భవితవ్యంపై స్పష్టాస్పష్టమైన భయమేదో ఆయనను కలవరపెడుతున్నదనే అభిప్రాయానికి అవకాశం కలిగిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ పని...
భూ తగాదాలతో వ్యక్తి దారుణ హత్య..
కర్నూలు: జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కొలిమిగుండ్లలో గాండ్ల కిట్టు(50) అనే వ్యక్తిపై ప్రత్యర్ధులు కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్...
బడ్జెట్ దశ దిశ లేకుండా ఉంది: ఎంపి కెకె
హైదరాబాద్: కేంద్ర బడ్జెట్-2022 పూర్తిగా నిరాశపర్చిందని టిఆర్ఎస్ ఎంపి కె కేశవరావు అన్నారు. మంగళవారం ఢిల్లీలో ఎంపి కెకె మీడియాతో మాట్లాడుతూ.. ''ఉపాధి హామీ పథకానికి 25శాతం నిధులు తగ్గించారు. కరోనా సమయంలోనూ...
మరింత తీవ్రంగా పెగాసస్
కాళ్లకు చుట్టుకొన్న పాము వదిలిపెట్టనట్టు ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని పెగాసస్ స్పైవేర్ ఉదంతం విడిచిపెట్టడం లేదు. అందులోని మానవ హక్కుల హరణం, వ్యక్తిగత గోప్యత హక్కు ఖననం దేశ ప్రజాస్వామ్యాన్ని కళంకితం చేస్తూ...
పొట్టేలు తల బదులు మనిషి తల నరికివేత
మదనపల్లె: చిత్తూరు జిల్లాలోని మదనపల్లె మండలం వలసపల్లెలో దారుణం చోటుచేసుకుంది. ఎల్లమ్మ గుడి వద్ద పొట్టేలును బలి ఇచ్చే ఘటనలో వ్యక్తి మృతిచెందాడు. మద్యం మత్తులో బలి ఇచ్చే పొట్టేలు తల బదులు...