Home Search
పరిశోధనలో - search results
If you're not happy with the results, please do another search
పురుషులలో సంతానోత్పత్తికి కొత్త జన్యు కారకాలు
n మొత్తం ఎనిమిది జన్యువులను గుర్తించిన
డాక్టర్ తంగరాజ్ నేతృత్వంలోని పరిశోధన బృందం
n సెంట్రిన్ 1 ఉత్పరివర్తనం వలన కణ విభజన వైఫల్యం,
n తద్వారా శుక్రకణాల ఉత్పత్తిలో లోపాలు
తలెత్తుతాయని పరిశోధనలో...
పెగాసస్ కేసు తేలేదెప్పుడు?
మొండివాడు రాజు కంటే బలమైనవాడు అంటారు. రాజే మొండివాడైతే ఇక చేసేది ఏముంటుంది? దేశాన్ని పరిపాలిస్తున్న బిజెపి పాలకులు రాజ్యాంగానికి గాని, ప్రజాస్వామిక సత్సంప్రదాయాలకు గాని అణుమాత్రం విలువకూడా ఇవ్వరని ఎప్పుడో తేలిపోయింది....
మాది ‘పోగు’బంధం
కొన ఊపిరితో ఉన్న ఈ రంగంపై జిఎస్‌టి వేయడం ఎందుకు?
కేంద్రం సహకరించకపోయినా...సిఎం కెసిఆర్ ఆ బాధ్యతను తీసుకున్నారు
రాష్ట్ర నేతన్నల సంక్షేమాన్ని ఆహర్నిశలు శ్రమిస్తున్నారు
అందుకే రైతుబీమా తరహాలో నేత కార్మికుల బీమా సౌకర్యం కల్పిస్తున్నాం
పీపుల్స్‌ప్లాజాలో...
గూగుల్ సెర్చ్‌లో.. సైబర్ నేరగాళ్ల వల
అనధికారిక వెబ్‌సైట్‌లలో మోసాలు
హైదరాబాద్: రాష్ట్రంలో ఆర్థిక నేరాలకు అరికట్టేందుకు సైబర్ క్రైం అధికారులు నిరంతరం శ్రమిస్తున్నా అదే స్థాయిలో నేరగాళ్లు సరికొత్త మార్గాలలో సైలెంట్‌గా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఆర్థిక నేరాలపై సిసిఎస్,...
నేతన్నకు బీమా
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా 7న ప్రారంభం
80వేల మందికి
ప్రయోజనం
60ఏళ్లలోపు ఉన్న ప్రతి నేత
కార్మికుడికి వర్తింపు
దురదృష్టవశాత్తూ మరణిస్తే
రూ.5లక్షల పరిహారం
ప్రీమియం చెల్లింపు బాధ్యత
ప్రభుత్వానిదే ఇందుకోసం
రూ. 50కోట్ల...
ముచ్చటగా సాగిన ఎలగందుల చరిత్ర
పుట్టి పెరిగిన ఊరి గురించి వ్రాయడమంటే ఎవరికైనా ప్రీతిపాత్రమే. స్వీయ చరిత్ర మాదిరే ఎంతో ఇష్టంగా రాసే అంశాల్లో ఇదొకటి. ’నేను-మా ఊరు’ అనే శీర్షికలు పెట్టి రచయితలతో ఊరి అనుబంధాల్ని రాయించుకున్న...
రిజిస్ట్రేషన్లలో ‘గోల్ మాల్’
ప్లాట్లు, ఇండ్ల రిజిస్ట్రేషన్లలో పాన్, ఆధార్ నెంబర్ల పక్కదారి
2019 సంవత్సరం క్రయ,
విక్రయాల్లో భారీ ఎత్తున
అవకతవకలు ఆదాయ
పన్ను విభాగం పరిశోధనలో
గుర్తింపు కేసు నమోదుకు
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు
లేఖ...
వ్యవసాయంలో భారతీయ సంప్రదాయ విధానం అవసరం: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్
నాగపూర్: వ్యవసాయంలో సేంద్రియ, భారతీయ ప్రాచీన సంప్రదాయ విధానం ఎంతో అవసరమని, వాటిని పరిశీలించకుండా ఈ స్థానిక పరిజ్ఞానాన్ని తిరస్కరించడం పొరపాటు అవుతుందని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సూచించారు. న్యూఢిల్లీకి చెందిన...
భారత్ ఆస్ట్రోసాట్ సాక్షిగా కృష్ణబిలం 500వ పుట్టుక
భారత అంతరిక్ష పరిశోధనలో ఇదో మైలురాయి
న్యూఢిల్లీ : భారత్ ఆస్ట్రోసాట్ అనే అంతరిక్ష టెలిస్కోప్ అంతరిక్షంలో కృష్ణబిలం 500 పుట్టుకలను రికార్డు చేయగలిగింది. కృష్ణబిలం అన్నది ఎంతో బలమైన గురుత్వాకర్షణ శక్తి...
నేర ఛేదన కంటే.. నేర నివారణ ఉత్తమం
సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర
మనతెలంగాణ/హైదరాబాద్: నేరాల ఛేదన కంటే నేర నివారణ దిశగా పోలీసులు పనిచేయాలని సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు. సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్‌లోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులతో...
సహచర నక్షత్రాన్ని స్వాహాచేసే విచిత్రం
అమెరికా, బ్రిటన్ శాస్త్రవేత్తల అపూర్వ పరిశోధన
వాషింగ్టన్ : అమెరికా లోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటి) శాస్త్రవేత్తలు “ నక్షత్ర విచిత్రాన్ని” గమనించారు. అది నూతన నల్లని జంట వితంతువులుగా కనిపించిందని...
రక్తపోటు, ఉబకాయంతో యువతలో గుండెపోటు
బిఎంఐ, బిపికి సంబంధం ఉండటంతో... ఉబకాయం ఉన్నవారిలో బీపి ప్రమాదం 41 శాతం
ఐహెచ్‌ఎల్ కేర్ సర్వేలో పలు ఆసక్తి విషయాలు వెల్లడి
హైదరాబాద్: అధిక బరువు, ఊబకాయ, అధిక రక్తపోటు, మెటబాలిక్ డిజార్డర్స్‌తో...
తగ్గుముఖం పడుతున్న ఆర్-వాల్యూ
మద్రాస్ ఐఐటి పరిశోధకుల వెల్లడి
చెన్నై : ఒకరి నుంచి మరొకరికి వైరస్ సంక్రమణ తీరును తెలియజేసే ఆర్ వాల్యూ (రీప్రొడక్షన్ నంబర్) తగ్గుముఖం పడుతున్నట్టు మద్రాస్ ఐఐటి పరిశోధకులు వెల్లడించారు. వైరస్ సోకిన...