Home Search
సామాజిక న్యాయం - search results
If you're not happy with the results, please do another search
పిసాతోనే గిరిజన సాధికారత
ఐదవ షెడ్యూల్ ప్రాంతం పరిధిలోని భూములు, సహజ వనరులు, అటవీ సంపదతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక, అక్రమ మైనింగ్, భూగర్భగనులు, సంఘాలు, వ్యాపారాలు, ఇతరత్రా అభివృద్ధి కార్యాక్రమాలన్నీ పిసా చట్టం...
67 శాతం మంది మురుగునీటి, సెప్టిక్ ట్యాంక్ కార్మికులు ఎస్‌సిలే
దేశంలో మురుగునీటి, సెప్టిక్ ట్యాంక్ కార్మికుల్లో 67 శాతం మందికి పైగా షెడ్యూల్డ్ కులం (ఎస్‌సి) కేటగరీకి చెందినవారేనని అధికారిక డేటా వెల్లడించింది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి...
విధ్వంసం నుంచి వికాసం వైపు…
ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు..
బిజెపిలో నలుగురు, బిఆర్‌ఎస్‌లో ముగ్గురు మూడుముక్కలాట
ఆయా పార్టీల్లో కుర్చీల గొడవెక్కువ
అధ్యక్ష కుర్చీ కోసం బిజెపి, బిఆర్‌ఎస్‌లో అంతర్గత పోరు..
కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు ఎడముఖం, పెడముఖం
కవిత, కెటిఆర్‌లు...
గంట సేపు నజ్మా హెప్తుల్లాను నిరీక్షణలో పెట్టిన సోనియా గాంధీ
బెర్లిన్ నుంచి నజ్మా ఫోన్ కాల్‌కు సోనియా స్పందన తీరు
‘మేడమ్ బిజీ’ అని సిబ్బంది సమాధానం
ఆత్మకథలో నజ్మా హెప్తుల్లా వెల్లడి
న్యూఢిల్లీ : నజ్మా హెప్తుల్లా 1999లో అంతర్ పార్లమెంటరీ యూనియన్ (ఐపియు) అధ్యక్షురాలిగా...
భారత రాజ్యాంగం.. సజీవ, ప్రగతిశీలక పత్రం: రాష్ట్రపతి
న్యూఢిల్లీ : భారత రాజ్యాంగం సజీవ, ప్రగతిశీలక పత్రం అని, దాని ద్వారానే మనం సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి లక్షాలు సాధించామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఉద్ఘాటించారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన...
హామీలన్నీ అమలు
ప్రభుత్వం ఏర్పడిన 10నెలల్లోనే
50వేల ఉద్యోగాలు ఇచ్చాం
ఇచ్చిన మాట ప్రకారం 25రోజుల్లో
22లక్షల మంది రైతులకు
రూ.18వేల కోట్ల రుణమాఫీ చేశాం
అర్హులైన లబ్ధిదారులకు రూ.500లకే
గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం
50లక్షల మందికి 200 యూనిట్ల...
రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేస్తాం
జనాభా నిష్పత్తి ప్రకారం దేశ సంపద పంచడానికే కులగణన
తెలంగాణ కులగణన దేశానికే రోల్‌మోడల్ దేశం ఆర్థికంగా
అభివృద్ధి చెందాలంటే కులవివక్ష ఉండరాదు అంటరానితనం
భారత్‌లో తప్ప మరెక్కడా లేదు కులగణన గురించి నేను చెబుతుంటే
దేశాన్ని విభజిస్తున్నానని...
బిసిలకు దక్కాల్సిన రిజర్వేషన్లు అందించడానికే కులగణన
ఇది చరిత్రాత్మకం : సిఎం రేవంత్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కులగణనను ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు సామాన్యుల నుం చి సూచనలు తీసుకోవడానికి రాహుల్‌గాంధీ నేరు గా రాష్ట్రానికి రావడం...
కులగణనతో మోడీపై యుద్ధభేరి
మన తెలంగాణ/హైదరాబాద్ :కులగణన ను నవంబర్ 31వ తేదీలోగా పూర్తి చేసి భవిష్యత్ యుద్ధానికి సిద్ధం కావాలని, తెలంగాణ నుంచే నరేంద్రమోడీపై యుద్ధం ప్రకటించాలని సిఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. కులగణన ఎక్స్ రే...
ఎవరికీ పట్టని వలస కార్మికులు
‘ఎక్కడ జీవితం వుందో అక్కడికే మరణించడానికి వెడతారు వాళ్ళు ఇక్కడికి వాళ్ళు, తిరిగి వాళ్ళ మృత శరీరాలను
మాత్రమే మోసుకు వస్తారు’ గుల్జార్ ఈ ప్రపంచం రెండుగా చీలిపోయి ఉందన్న విషయం, మునుపెన్నటి కన్నా...
ఎఐతో న్యాయవ్యవస్థకు మెరుగులు
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం సాంకేతికంగా ఎన్నో మార్పులు వ స్తున్నాయని, న్యాయ వ్యవస్థ కూడా కృత్రిమ మేధను మరింత ఉ పయోగించుకొని బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము...
రాజకీయాధికారం మగాళ్లకేనా!
ఓటు హక్కు కోసం సుదీర్ఘ కాలం పోరాడి మహిళలు ఆ హక్కును సాధించుకున్నప్పటికీ, ఇప్పటికీ స్త్రీలు ఎవరికి ఓటు వేయాలి అనే అంశంలో కుటుంబ పెద్దలు, కుల పెద్దలు జోక్యం చేసుకొని సలహాలు...
టిపిసిసి చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన ఎంఎల్ సి మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్: గాంధీభవన్ లో టిపిసిసి చీఫ్‌గా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. టిపిసిసి బాధ్యతలు మహేష్‌కుమార్ గౌడ్‌కు సిఎం రేవంత్ రెడ్డి అప్పగించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిఎం భట్టి...
కుల గణాంకాల వినతిని తిరస్కరించిన సుప్రీంకోర్టు
అంశం ప్రభుత్వ పరిధిలో ఉందని వెల్లడి
‘ఏమి చేయగలం? ఇది విధానపరమైన అంశం’ అని స్పష్టీకరణ
న్యూఢిల్లీ: వెనుకబడిన , ఇతర అణగారిన వర్గాల సంక్షేమం కోసం సామాజిక-ఆర్థిక కుల గణనను నిర్వహించాలని కేంద్రాన్ని ఆదేశించమని...
జనాభా దామాషాలో ఎస్‌సి వర్గీకరణ
రిజర్వేషన్ల ఫలాలు చిట్టచివరి వ్యక్తికి అందాలని.. అప్పుడే సామాజిక న్యాయం దక్కుతుందని రాజ్యాంగంలో చెప్పిన మాట. వాస్తవానికి రిజర్వేషన్లు అనేవి సామాజిక అణచివేతకు గురైన వర్గాలకు కల్పించేవి. అందులో భాగంగా ఈ దేశంలో...
లేటరల్ ఎంట్రీ విధానంపై కేంద్రం పీఛేముడ్
లేటరల్ ఎంట్రీ విధానంపై వెనక్కి భర్తీ
ప్రక్రియ ప్రకటనను రద్దు చేయాలని యుపిఎస్‌సికి లేఖ
నిపుణుల పేరిట నియామకాలను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న విపక్షాలు
రాజ్యాంగాన్ని కాపాడతాం : రాహుల్‌గాంధీ
న్యూఢిల్లీ : లేటరల్ ఎంట్రీ...
రుణమాఫీకి అడుగులు
మనతెలంగాణ/హైదరాబాద్ :కాంగ్రెస్ పార్టీ బి ఫాం మీద పోటీ చేసిన వాళ్ల కే మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ ఉంటుందని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశా రు....
తీన్మార్ మల్లన్న విజయం ప్రజాస్వామ్య శక్తుల విజయం
బిసి హక్కుల సాధన సమితి
మన తెలంగాణ / హైదరాబాద్ : ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్ట భద్రుల నియోజకవర్గం నుండి శాసనమండలి సభ్యులుగా తీన్మార్ మల్లన్న ( చింతపండు నవీన్)...
మూడు జోన్లుగా అభివృద్ధి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజిస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మొదటిది ఔటర్ రింగ్ రో డ్డు పరిధిలో ఉన్న అర్బన్ తెలంగాణ ప్రాంతం. రెండోది ఔటర్ రింగ్ రోడ్డు...
ఆరేడు చోట్ల కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులు
బిజెపిని గెలిపించేందుకు కిషన్‌రెడ్డి
కన్నా సిఎం రేవంత్‌రెడ్డే ఎక్కువ
కష్టపడ్డారు రెండు జాతీయ
పార్టీలకు ముచ్చెమటలు పట్టించాం
దేశంలో రాబోయేది సంకీర్ణమే
కెసిఆర్ పోరుబాటతో గులాబీదండులో
ఆత్మస్థైర్యం పెరిగింది ఫలితాల
తరువాత...