Saturday, July 27, 2024

సినీ నటి వాణిశ్రీ ఇంట్లో విషాదం

- Advertisement -
- Advertisement -

actress-vanisri

చెన్నై: అలనాటి అందాల సినీనటి వాణిశ్రీ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె కుమారుడు అభినయ్ వెంకటేశ్ (36) గుండెపోటుతో మృతి చెందాడు. గుండెపోటుతో నిద్రలోనే చనిపోయాడని కుటుంబసభ్యులు తెలిపారు. అభినయ్ చెన్నై అన్నపూర్ణ మెడికల్ కాలేజీలో చదుతున్నాడు. వాణిశ్రీకి కుమారుడు అభినయ్‌తో పాటు కుమార్తె అనుపమ ఉన్నారు. అభినయ్ అంత్యక్రియలు శనివారం నిర్వహించనున్నారు. అభిన‌య్ హఠాన్మరణంతో వాణిశ్రీ కుటుంబం శోక‌సంద్రంలో మునిగిపోయారు. ఆయన మృతిపై సినీప్ర‌ముఖులు ప్ర‌గాఢ సానుభూతి ప్రకటించారు.

Senior Actress Vanisri Son Passed Away

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News