Monday, May 13, 2024

రెండో వికెట్ కోల్పోయిన కివీస్..

- Advertisement -
- Advertisement -

అబుధాబి: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆఫ్ఘనిస్థాన్ జట్టుతో జరుగుతున్న కీలకమైన మ్యాచ్‌లో న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. ఆఫ్ఘన్ నిర్దేశించిన 125 స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు 26 పరుగుల వద్ద ఓపెనర్ మిచెల్(17), 57 పరుగుల వద్ద మరో ఓపెనర్ గప్టిల్(28) ఔటయ్యారు. దీంతో కివీస్ 11 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కన్వే(03), కెప్టెన్ విలియమ్సన్(14)లు ఉన్నారు.

T20 World Cup: NZ Lost 2nd wicket at 57 Runs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News