Monday, April 29, 2024

గ్రేటర్‌లో విజేత అభ్యర్థుల వివరాలు

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు కైవసం చేసుకుంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఈ ఎన్నికల్లో 2290 మంది అభ్యర్థులు పోటీ చేయగా కాంగ్రెస్ నుంచి 65 మంది, బిఆర్‌ఎస్ నుంచి 39, బిజెపి తరుపున 08 మంది, మజ్లిస్ నుంచి 07 మంది, సిపిఐ నుంచి ఒకరు విజయ బావుటా ఎగుర వేశారు.
నియోజకవర్గం విజేతలు పార్టీ
జూబ్లీహిల్స్ మాగంటిగోపినాథ్ బిఆర్‌ఎస్
ఖైరతాబాద్ దానం నాగేందర్ బిఆర్‌ఎస్
అంబర్‌పేట్ కాలేరు వెంకటేశం బిఆర్‌ఎస్
8ముషీరాబాద్ ముఠా గోపాల్ బిఆర్‌ఎస్
సికింద్రాబాద్ తీగుళ్ళ పద్మారావు బిఆర్‌ఎస్
సనత్‌నగర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ బిఆర్‌ఎస్
మలక్‌పేట్ అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల ఎంఐఎం
గోషామహాల్ రాజాసింగ్ బిజెపి
కంటోన్మెంట్ జ్ఞాని లాస్య నందిత బిఆర్‌ఎస్
నాంపల్లి మాజీద్ హుస్సేన్ ఎంఐఎం
చంద్రాయణ్‌గుట్ట అక్బరుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం
చార్మినార్ మీర్ జుల్ఫీకర్ అలీ ఎంఐఎం
కార్వాన్ కౌసర్ మొయినుద్దీన్ ఎంఐఎం
యాకుత్‌పురా జాఫర్ హుస్సేన్ ఎంఐఎం
బహదూర్‌పురా ముహమ్మద్ ముబీన్ ఎంఐఎం
మల్కాజ్‌గిరి మర్రి రాజశేఖరరెడ్డి బిఆర్‌ఎస్
కుత్బల్లాపూర్ కె..పి.వివేకానంద బిఆర్‌ఎస్
కూకట్‌పల్లి మాదవరపు కృష్ణారావు బిఆర్‌ఎస్
ఉప్పల్ బండారి లకా్ష్మరెడ్డి బిఆర్‌ఎస్
శేరిలింగంపల్లి అరికెపూడి గాంధీ బిఆర్‌ఎస్
ఎల్‌బినగర్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి బిఆర్‌ఎస్
రాజేంద్రనగర్ వి.ప్రకాశ్ గౌడ్ బిఆర్‌ఎస్
మహేశ్వరం సబితా ఇంద్రారెడ్డి బిఆర్‌ఎస్
పటాన్‌చెరు గూడెం మహిపాల్‌రెడ్డి బిఆర్‌ఎస్

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News