Friday, September 22, 2023

పోలీసు శాఖ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంలో పోలీసు శాఖ ఆదివారం సురక్షా దినోత్సవం  నిర్వహిస్తోంది. ఆదివారం ట్యాంక్ బండ్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు రాష్ట్ర పోలీస్ శాఖ ర్యాలీ నిర్వహిస్తోంది. లిబర్టీ, అబిడ్స్, చార్మినార్, తెలుగుతల్లి విగ్రహం మీదుగా కొనసాగుతున్న ఈ ర్యాలీని రాష్ట్ర హోంమంత్రి మహమ్ముద్ అలీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డిజిపి అంజనీ కుమార్ లతోపాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ర్యాలీలో వందలాది పోలీస్ గస్తీ వాహనాలు, అగ్నిమాపక శకటాల ప్రదర్శించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News