Saturday, June 15, 2024

రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటాం: తుమ్మల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. రైతు నేస్తం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా 110 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడారు. రైతులు సాంకేతికత అందిపుచ్చుకునేలా ప్రోత్సహిస్తామని, రైతులకు మేలు చేసేలా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News