Saturday, May 4, 2024

తెలంగాణలో జిల్లాల వారీగా పోలింగ్ శాతం…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  మధ్యాహ్నం 1 గంట వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 36.68 శాతం పోలింగ్ శాతం నమోదైంది. అత్యధికంగా మెదక్ 50.80 శాతం ఉండగా అత్యల్పంగా హైదరాబాద్ 20.79 శాతం పోలింగ్ నమోదైంది.

జిల్లాల వారీగా పోలింగ్ శాతం:

ఆదిలాబాద్ 41.88శాతం…
భద్రాద్రి 39.29 శాతం…
హనుమకొండ 35.29 శాతం…
హైదరాబాద్ 20.79 శాతం…
జగిత్యాల 46.14 శాతం…
జనగాం 44.31 శాతం…
భూపాలపల్లి49.12 శాతం…
గద్వాల్ 49.29 శాతం…
కామరెడ్డి 40.78 శాతం…
కరీంనగర్ 40.73 శాతం…
ఖమ్మం 42.93 శాతం…
ఆసిఫాబాద్ 42.77 శాతం…
మహబూబాబాద్ 46.89 శాతం…
మహబూబ్ నగర్ 44.93 శాతం…
మంచిర్యాల 42.74 శాతం…
మెదక్ 50.80 శాతం…
మేడ్చల్ 26.70 శాతం…
ములుగు 45.69 శాతం…
నాగర్ కర్నూల్ 39.58 శాతం…
నల్గొండ 39.20 శాతం…
నారాయణపేట 42.60 శాతం…
నిర్మల్ 41.74 శాతం…
నిజామాబాద్ 39.66 శాతం…
పెద్దపల్లి 44.49 శాతం…
సిరిసిల్ల 39.07శాతం…
రంగారెడ్డి 29.79శాతం…
సంగారెడ్డి 42.17 శాతం…
సిద్దిపేట 44.35 శాతం…
సూర్యాపేట 44.14 శాతం…
వికారాబాద్ 44.85 శాతం…
వనపర్తి 40.40 శాతం…
వరంగల్ 37.25 శాతం…
యాదాద్రి 45.07శాతం …

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News