Thursday, March 28, 2024

తెలంగాణలో కొత్తగా 4 కేసులు నమోదు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 6,129 కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 4 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి తాజాగా 14 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 73 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. మరో 261 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

Telangana Reports 12 new corona cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News