Saturday, October 12, 2024

యువతితో సినిమాకు వెళ్లిన యువకుడు… కత్తితో పొడిచి… పారిపోయిన గర్ల్ ఫ్రెండ్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా కేంద్రంలోని ఓ సినిమా థియేటర్‌లో యువకుడిని కత్తితో పొడిచారు. యువతితో కలిసిన సినిమాకు వెళ్లిన యువకుడిని ఓ వ్యక్తి కత్తితో పొడిచారు. వెంటనే యువతి కత్తితో దాడి చేసిన వ్యక్తితో పారిపోయింది. వెంటనే యువకుడిని రుయా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ప్రేమ వ్యవహారమే కత్తిపోట్లకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. థియేటర్‌లో గాయపడిన యువకుడు ఎంబియు యూనివర్సిటీకి చెందిన లోకేశ్‌గా గుర్తించారు. దాడికి పాల్పడిన వ్యక్తి కార్తీక్‌గా గుర్తించామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News