Thursday, March 28, 2024

టిఎస్‌ ఎస్‌పిడిసిఎల్‌ ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

southern-power

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టిఎస్‌ ఎస్‌పిడిసిఎల్‌)లో వివిద పోస్టుల భర్తీకి గాను నిర్వహించిన  రాత పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ మార్కుల జాబితా కోసం tssouthern power .cgg.gov.in వెబ్‌సైట్‌ను చూడాలని టిఎస్‌ఎస్పిడిసిఎల్‌ వెల్లడించింది. 2,500 జూనియర్‌ లైన్‌మెన్‌ (జెఎల్‌ఎం), 500 జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ (జెఎసివొ), 25 జూనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌ (జెపివొ) పోస్టుల భర్తీకి గత సెప్టెంబర్‌లో నోటిఫికేషన్లు వచ్చింది. ఇందుకు సంబంధించిన రాత పరీక్షలను డిసెంబర్‌లో నిర్వహించారు.

TSSPDCL Results 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News