Tuesday, April 30, 2024

ఇక వాట్సాప్‌లోనూ కరోనా టీకా బుక్ చేసుకోవచ్చు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్ బుకింగ్ విధానంలో కేంద్ర ప్రభుత్వం నూతన సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇకపై వాట్సాప్‌లోనూ టీకా స్లాట్ బుకింగ్ చేసుకొనే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ మంగళవారం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. పౌరుల సేవలో కొత్త శకానికి నాంది పలుకుతున్నామని మంత్రి అన్నారు. ప్రజల సౌకర్యార్థం వాట్సాప్‌లోనూ టీకా స్లాబ్ బుకింగ్ చేసుకొనే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. వాట్సప్ నంబర్ 9013151515కు బుక్ స్లాట్ అని మెసేజ్ పంపాలని.. దీంతో టీకా స్లాట్లను క్షణాల్లో ఫోన్ లోనే బుక్ చేసుకోవచ్చన్నారు.

Vaccines can booking via WhatsAPP Also: Centre

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News