Friday, May 3, 2024

‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ ఫస్ట్‌లుక్ పోస్టర్ అదిరింది..

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో ల‌క్ష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’. ఈ సినిమాకు యువ డైరెక్టర్ ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో లక్ష్ సరసన వేదిక దత్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ఫస్ట్‌లుక్ పోస్టర్ ను మూవీ మేకర్స్ సోషల్ మీడయా ద్వారా విడుదల చేశారు. ఇందులో ల‌క్ష్, చుట్టూ బాడీ బిల్డ‌ర్డ్స్ ను కూర్చొపెట్టుకొని కొబ్బిరి బొండాం తాగుతూ కూల్ లుక్‌లో క‌నిపిస్తున్న పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటుంది. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని త్వ‌ర‌లోనే విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Gangster Gangaraju first look poster released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News