Saturday, July 27, 2024

వాల్‌మార్ట్ డిప్యూటీ సిఇఒగా సమీర్ అగర్వాల్

- Advertisement -
- Advertisement -

Sameer-Agarwal

న్యూఢిల్లీ: రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ ఇండియా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సమీర్ అగర్వాల్‌కు పదోన్నతి కల్పిస్తూ డిప్యూటీ సిఇఒగా నియమించింది. బుధవారం నుంచి అగర్వాల్ నియామకం అమల్లోకి వచ్చింది. వాల్‌మార్ట్ ఇండియా సిఇఒ క్రిష్ అయర్‌కు ఆయన రిపోర్ట్ చేసినట్టు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. వాల్‌మార్ట్ ఇండియా అధికార ప్రతినిధి మాట్లాడుతూ ‘సమీర్ అగర్వాల్‌ను వాల్‌మార్ట్ ఇండియా డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించాం, 2020 జనవరి 1 నుంచి నియామకం అమల్లోకి వస్తుంది’ అని తెలిపారు.

Walmart India Appoints Sameer Agarwal As Deputy CEO

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News