Sunday, September 15, 2024

ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

ఔటర్ రింగ్ రోడ్డుపై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఓఆర్‌ఆర్ ఎస్‌ఎఎస్ బిల్డింగ్ ఎదురుగా ఉన్న ఓఆర్‌ఆర్ వద్ద రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. గుర్తుతెలియని వ్యక్తి రోడ్డు దాటడంతో వాహనం ఢీకొట్టింది. మృతిచెందిన వ్యక్తి బ్లూల్ కలర్ షర్ట్, గ్రే కలర్ ప్యాంట్ వేసుకున్నాడు. మృతుడి వివరాలు తెలియకపోవడంతో మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు నార్సింగి పోలీస్ స్టేషన్ 9490617189, 9491039034లో సంప్రదించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News