Saturday, July 27, 2024

గుండె ఆరోగ్యానికి!

- Advertisement -
- Advertisement -

	zucchini benefits

 

 

దీన్ని చూస్తే కీరదోసలాగా కనిపిస్తుంది కదూ! అలా అనుకుంటే మీరు పొరబడినట్లే. ఇది జుచినీ అనే కాయ. దీంట్లో ఎన్నో రకాల లవణాలు, విటమిన్లు, పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి.  దీన్ని ఉడికిస్తే, ఇందులోని విటమిన్ ఎ ఎన్నో రెట్లకు పెరుగుతుంది.

* జుచినీలో యాంటీ-ఆక్సిండెంట్లు సమృద్ధిగా ఉండడం వల్ల కళ్లకు, చర్మానికీ, గుండెకూ ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఈ యాంటీ-ఆక్సిడెంట్లు కొన్ని రకాల కేన్సర్లను నిరోధించగలుగుతాయి కూడా.
* జుచినీలో నీరు, పీచుపదార్థం ఎక్కువగా ఉండడం వల్ల, జీర్ణశక్తి పెరగడంతో పాటు మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. దీనికి తోడు జీర్ణాశయ సంబంధమైన గ్రహణి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి.
* షుగర్ నిల్వల్ని తగ్గించే గుణం ఉండడం వల్ల ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
* జుచినీలో క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల ఇది బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News