Friday, March 1, 2024

తెలంగాణలో పోలింగ్ 70.66 శాతం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతం 70.66 శాతం నమోదైంది. మునుగోడు సెగ్మెంట్‍లో అత్యధికంగా 91.51 శాతం పోలింగ్ నమోదుకాగా  సెగ్మెంట్ యాకుత్‍పురలో అత్యల్పంగా 39.69 శాతం శాతం పోలింగ్ నమోదైంది. హైదరాబాద్ లో 46.65 శాతం పోలింగ్ నమోదు కావడంతో అత్యల్పంగా భాగ్యనగరంలోనే నమోదైంది. స్ట్రాంగ్ రూమ్స్ లో ఇవిఎంలను భద్రపరిచారు. రాష్ట్రవ్యాప్తంగా స్ట్రాంగ్ రూమ్ ల వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News