Sunday, June 2, 2024

ఢిల్లీ vs రాజస్థాన్: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్

- Advertisement -
- Advertisement -

ముంబై: ఐపిఎల్ 14వ సీజన్ లో భాగంగా మరికొద్దిసేపట్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు కెప్టెన్ సంజూ సాంసన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుని, ఢిల్లీ జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఇక, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్ లో ఢిల్లీ అదరగొట్టింది. ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్ ధావన్ లు చెలరేగడంతో ఢిల్లీ సునాయస విజయాన్ని అందుకుంది. మరోవైపు రాజస్థాన్ జట్టు పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో విజయానికి చేరువగా వచ్చి ఉత్కంఠ పోరులో ఓడిపోయింది. దీంతో ఢిల్లీ జట్టుతో జరుగుతున్న ఈ మ్యాచ్ తొలి విజయాన్ని అందుకోవాలిన పట్టుదలగా ఉంది.

IPL 2021: RR win toss and opt Bowl

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News