Tuesday, May 21, 2024

లష్కర్ బోనాలకు రండి: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డికి ఆహ్వానం

- Advertisement -
- Advertisement -
Lashkar Bonalu Invitation to Minister Indrakaran Reddy
మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డికి ఆహ్వానం

హైదరాబాద్: ఈనెల 25, 26 న జరిగే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల పండుగ‌కు రావాల్సిందిగా కోరుతూ ఆల‌య అధికారులు, వేద పండితులు, నిర్వహణ కమిటీ సభ్యులు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిని అర‌ణ్యభ‌వ‌న్ లో క‌లిసి ఆహ్వానపత్రాన్ని అందజేశారు. అమ్మ‌వారి ప్ర‌సాదంతో పాటు వేదపండితులు ఆశీర్వచనాలను మంత్రికి అందించారు. ఈనెల 25న బోనాలు, 26న రంగం కార్యక్రమాలుంటాయని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News