Friday, November 1, 2024

ప్రియాంక అరెస్ట్…. బిజెపి కార్యాలయాన్ని ముట్టడించిన కాంగ్రెస్ కార్యకర్తలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ లో ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అరెస్ట్ కు నిరసనగా తెలంగాణ బిజెపి కార్యాలయాన్ని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ముట్టడికి ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News