Wednesday, May 15, 2024

టీమిండియాతో టెస్టు సిరీస్‌: దక్షిణాఫ్రికాకు ఎదురుదెబ్బ..

- Advertisement -
- Advertisement -

Nortje ruled out ahead of Test Series against India

ముంబై: కీలకమైన భారత్ సిరీస్‌కు ముందు ఆతిథ్య సౌతాఫ్రికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు కీలక ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నోర్జే జట్టుకు దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోక పోవడంతో నోర్జేను టీమిండియా సిరీస్‌కు దూరంగా పెట్టారు.ఇటీవల కాలంలో నోర్జే అద్భుతంగా రాణిస్తున్నాడు. ఐపిఎల్‌లో కూడా మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇక, 12 టెస్టుల్లోనే 47 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. అతను దూరం కావడం సౌతాఫ్రికాకు పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పాలి.

Nortje ruled out ahead of Test Series against India

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News