Sunday, September 21, 2025

నాటకరంగం, కళాకారులను గుర్తుతెచ్చే ‘ఉత్సవం’

- Advertisement -
- Advertisement -

Tollywood news in telugu

నాటకాలు అనే పదం గురించి పరిచయం అక్కర్లేదు. కానీ సురభి నాటకాలు, నాటక కళాకారులు వారి బ్రతుకులు, బాధలు, గాధలు అంతరించిపోతున్న నాటక కళా రంగం గురించి పరిచయం చేస్తూ వస్తున్న చిత్రం ‘ఉత్సవం’. డైరెక్టర్ అర్జున్ సాయి ఈ నాటక రంగం, నాటక కళాకారుల గురించి ఎంతో గొప్పగొప్ప ఆర్టిస్టులు సాంకేతిక నిపుణులతో పని చేశారు. ఎక్కడా ప్రొడక్షన్ వాల్యూస్‌తో రాజీ పడకుండా సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్స్ పూర్తి చేసుకొని విడుదలకు రెడీగా ఈ చిత్రం. ఈ సినిమాలో హీరోగా దిలీప్, హీరోయిన్‌గా రెజీనా నటించారు. ముఖ్య పాత్రల్లో ప్రకాష్‌రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, అలీ, రచ్చ రవి, రఘుబాబు, ప్రియదర్శి తదితరులు నటించారు. త్వరలోనే ఈ చిత్ర ఫస్ట్ లుక్, టీజర్ విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News