Monday, August 4, 2025

29న ఖమ్మంకు అమిత్ షా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఖమ్మంలో ఈ నెల 29న నిర్వహించే బహిరంగ సభలో బిజెపి అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పాల్గొననున్నారని బిజెపి నాయకుడు, తమిళనాడు సహ బాధ్యుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అమెరికా నుండి వచ్చాక పూర్తి సమాచారం వెల్లడిస్తామన్నారు. వర్షాల కారణంగా వాయిదా వేసిన ఖమ్మంలోని బహిరంగ సభను ఈ నెల 29న నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News