Monday, September 22, 2025

సొంతంగా డ్రైవింగ్ చేస్తూ రాష్ట్రపతి భవన్‌కు బయల్దేరిన కెటిఆర్, హరీష్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ భవన్ నుండి భారత రాష్ట్రపతి నేతలు బొల్లారంకు బయలుదేరి వెళ్లారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వాహనాన్ని సొంతంగా డ్రైవింగ్ చేసుకుంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కెటిఆర్ బొల్లారంకు చేరుకున్నారు. సిద్దిపేట ఎంఎల్ఏ హరీశ్ రావు ముందు సీట్లో కూర్చున్నారు. బొల్లారంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆతిథ్యం ఇచ్చే ‘ఎట్ హోమ్’ రిసెప్షన్‌కు బిఆర్ఎస్ నేతలు వెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News