Tuesday, May 14, 2024

తెలంగాణకు తేలికపాటి వర్షాలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల 24గంటల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. గడిచిన 24గంటల్లో అక్కడక్కడా ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలోని శామీర్‌పేట మండలం అలియాబాద్‌లో 2.5 మి.మీ., నాగర్‌కర్నూలు జిల్లాలోని వట్‌వర్లపల్లిలో 2.3 మి.మీ వర్షం కురిసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News