- Advertisement -
- సుప్రీం కొలీజియం సిఫారసు
మన తెలంగాణ/హైదరాబాద్:రాష్ట్ర హైకోర్టు కు నలుగురు జడ్జిలు రానున్నారు. జూలై 1, 2 వ తేదీల్లో సిజెఐ బిఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్‌లతో కూడిన కోలిజి యం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సుప్రీం కోర్టు కోలీజియం రాష్ట్రానికి న లుగురు న్యాయమూర్తులను నియమిస్తూ నిర్ణ యం తీసుకున్నారు. ఈ మేరకు నూతనంగా జస్టిస్ గౌసి మేరామోహిదుద్దిన్, జస్టిస్ చలపతిరావు సుద్దాల, జస్టిస్ వాకాటి రామకృష్ణా రెడ్డి, జస్టిస్ గాది ప్రవీణ్ కుమార్‌లు హైకోర్టు జడ్జిలుగా బాధ్యతలు చేపట్టనున్నారు.
- Advertisement -