Home Search
ఆస్ట్రేలియా క్రికెట్ స్టార్ డేవిడ్ వార్నర్ - search results
If you're not happy with the results, please do another search
ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. కమిన్స్ సారథ్యంలో ఆస్ట్రేలియా జట్టు ప్రకటన
పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. స్టార్ బౌలర్ పాట్ కమిన్స్ నేతృత్వంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టును వెల్లడించింది....
అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు డేవిడ్ వార్నర్ వీడ్కోలు…
అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వీడ్కోలు పలికాడు. సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మూడో టెస్ట్ అనంతరం వార్నర్ తన టెస్ట్ కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టాడు. చివరి...
వన్డేలకు వార్నర్ వీడ్కోలు!
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇప్పటికే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్ తాజాగా వన్డేల నుంచి కూడా తప్పకోవాలని నిర్ణయించాడు. ఈ విషయాన్ని వార్నర్...
వన్డేలకు వార్నర్ గుడ్‌బై
సిడ్నీ: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ వన్డే మ్యాచ్‌లకు గుడ్‌బై చెప్పాడు. దీంతో క్రికెట్ అభిమానులు షాక్ గురయ్యారు. వరల్డ్ కప్‌లో ఫైనల్ మ్యాచ్ చివరి వన్డే అని వార్నర్ వెల్లడించారు....
తొలి విజయం కోసం ఆస్ట్రేలియా-శ్రీలంక ఢీ..
లక్నో: ఐసిసి వన్డే ప్రపంచకప్ 2023 లీగ్ దశలో భాగంగా భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో సోమవారం ఆస్ట్రేలియా-శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో...
వార్నర్ సంచలన నిర్ణయం
వార్నర్ సంచలన నిర్ణయం
పాక్ సిరీస్ తర్వాత టెస్టులకు గుడ్‌బై!
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వచ్చే ఏడాది పాకిస్థాన్‌తో జరిగే సిరీస్ తర్వాత టెస్టు క్రికెట్ నుంచి...
వార్నర్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ పగ్గాలు..
న్యూఢిల్లీ: వచ్చే ఐపిఎల్ సీజన్‌లో పాల్గొనే ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వార్నర్ గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సారథ్యం వహించిన విషయం తెలిసిందే....
సొంత క్రికెట్ బోర్డుపై డేవిడ్ వార్నర్ తీవ్ర విమర్శలు..
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సొంత క్రికెట్ బోర్డుపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. క్రికెట్ ఆస్ట్రేలియా వ్యవహరించిన తీరుతో తాను ఎంతో మనో వేదనకు గురయ్యానని వాపోయాడు. కెప్టెన్ అయ్యే...
టీ20లో అరుదైన రికార్డు.. రోహిత్ సరసన మ్యాక్స్‌వెల్
టీ20 క్రికెట్ లో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ అరుదైన రికార్డు సాధించాడు. ఈ క్రమంలో భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ సరనసన మ్యాక్సీ చేరాడు. మేజర్ లీగ్...
రోహిత్‌కు రెండో ర్యాంక్
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన ఐసిసి వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండో ర్యాంక్‌కు ఎగబాకాడు. ఇప్పటి వరకు మూడో ర్యాంక్‌లో కొనసాగిన రోహిత్...
మిఛెల్ మార్ష్‌కు కెప్టెన్సీ
వరల్డ్‌కప్ కోసం ఆస్ట్రేలియా టీమ్ ఎంపిక
మెల్‌బోర్న్: టి20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా టీమ్‌ను ఎంపిక చేశారు. 15 మందితో కూడిన జట్టుకు మిఛెల్ మార్ష్ సారథ్యం వహిస్తాడు. క్రికెట్ ఆస్ట్రేలియా బుధవారం జట్టును...
మెగా సంగ్రామానికి సర్వం సిద్ధం
నేటి నుంచి ఐపిఎల్
చెన్నై: అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి20 టోర్నమెంట్ సీజన్ 2024కు శుక్రవారం తెరలేవనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో...
ఐసిసి వన్డే ర్యాంకింగ్స్ లో శుభ్‌మన్, సిరాజ్‌లకు అగ్రస్థానం
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్‌లు టాప్ ర్యాంక్‌లను సొంతం చేసుకున్నారు. సొంత గడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో...
సిరాజ్ మళ్లీ నంబర్‌వన్
దుబాయి : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో హైదరాబాదీ స్టార్, టీమిండియా స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. శ్రీలంకతో జరిగిన...
శుభ్‌మన్‌కు రెండో ర్యాంక్.. టాప్ 10లో కోహ్లి, రోహిత్
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కెరీర్‌లోనే అత్యుత్తమ రెండో ర్యాంక్‌కు దూసుకెళ్లాడు. ఆసియాకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన...
శుభ్‌మన్‌కు నాలుగో ర్యాంక్
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం ప్రకటించిన తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో భారత యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ నాలుగో ర్యాంక్‌కు చేరుకున్నాడు. కిందటి ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న గిల్...
స్మిత్ శతకం
ఆసీస్ భారీ స్కోరు
యాషెస్ రెండో టెస్టు
లార్డ్: ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ సెంచరీలతో చెలరేగుతున్నారు. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లోనూ స్మిత్ సెంచరీ చేశాడు. దాంతో...
ఆసీస్‌కు గట్టి షాక్!
భారత్‌తో ఫైనల్ టెస్టుకు హాజిల్‌వుడ్ దూరం
మెల్‌బోర్న్ : వరల్డ్ టెస్టు ఛాంపియన్స్ షిప్ (డబ్ల్యూటిసి) ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియా గట్టి షాక్ తగిలింది. మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ఈ కీలకమైన...
బుమ్రా చేజారిన టాప్ ర్యాంక్..
బుమ్రా చేజారిన టాప్ ర్యాంక్
మూడో స్థానానికి డుసెన్, బాబర్, బౌల్ట్‌లకు అగ్రస్థానం
ఐసిసి వన్డే ర్యాంకింగ్స్
లండన్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన వన్డే ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్...
ఐపిఎల్‌కు సర్వం సిద్ధం!
కనువిందు చేయనున్న పొట్టి క్రికెట్
ముంబై: ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత జనాదారణ కలిగిన టోర్నీగా పేరు తెచ్చుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి20 టోర్నమెంట్‌కు సర్వం సిద్ధమైంది. ఈసారి పది జట్లతో ఐపిఎల్...