Saturday, July 12, 2025
Home Search

కరోనా - search results

If you're not happy with the results, please do another search
Six people test positive for corona virus

గుజరాత్‌లో విజృంభిస్తున్న కరోనా

గాంధీనగర్: గుజరాత్‌లో కరోనా విజృంభిస్తోంది. 24 గంటల్లో 200 కొత్త కొవిడ్ కేసులు నమోదు కావడంతో కలవరం సృష్టిస్తోంది. గుజరాత్‌లో ఇప్పటివరకు 1281 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. భారత్‌లో కరోనా కేసులు...

ప్రధానితో భేటీ కావాలంటే కరోనా టెస్ట్

న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్ మహమ్మారి రోజురోజుకూ వ్యాపిస్తోంది. తాజాగా ఈ వైరస్ బారిన పడినవారి సంఖ్య 7వేలు దాటింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీని కలిసే మంత్రులు, ప్రభుత్వ అ ధికారులు, ఇతర...
Corona

దేశంలో ఆరువేలకు పైగా పెరిగిన కరోనా కేసులు

గత రెండు రోజుల్లో కొత్తగా 769 కరోనా సాంక్రమిక కేసులు పెరగడంతో దేశంలో కరోనా క్రియాశీలక కేసుల సంఖ్య ఆరువేల మార్కును దాటేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం...
Covid-19

కరోనా కలకలం.. ఆరు వేలు దాటిన యాక్టివ్ కేసులు

న్యూఢిల్లీ: ప్రపంచదేశాలను గడగడలాడించిన కరోనా మరోసారి భారత్‌లో విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కొత్తగా 1,131 కోవిడ్ (Covid-19) కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో యాక్టివ్ కేసుల సంఖ్య 6 వేలు దాటింది. ఆదివారం ఉదయం...

భారత్ లో 5 వేలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో క్రమంగా మహమ్మారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఇండియాలో కోవిడ్ కేసులు 5000 దాటాయి. గత 24 గంటల్లో కొత్తగా 500 కరోనా కేసులు, నాలుగు మరణాలు సంభవించినట్లు కేంద్ర...
corona cases in india 2025

భారీగా పెరిగిన కరోనా కేసులు… ఏడుగురు మృతి

ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. 24 గంటల్లోనే 1,238 కొత్త కరోనా కేసులు నమోదుకాగా ఏడుగురు మృతి చెందారు. భారత్‌లో ప్రస్తుతం 4,866 యాక్టివ్ కేసులున్నాయని పేర్కొన్నారు. కరోనాతో మహారాష్ట్రలో...
 India has recorded 756 new coronavirus infections 

దేశంలో మరో 300 కొత్త కరోనా కేసులు.. ఇద్దరు మృతి

దేశంలో కోవిడ్ 19 కేసులు క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో దేశంలో దాదాపు 300 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది....

దేశంలో 4026కు చేరుకున్న కరోనా కేసులు

దేశంలో కొవిడ్19 కేసులు చాప కింద నీరులా మెలిగా వ్యాపిస్తోంది. ఇప్పటికే 4000 మార్కును దాటేసింది. అత్యధిక కేసులు కేరళలో నమోదు కాగా, దాని తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ ఉన్నాయంటూ...
Six people test positive for corona virus

వరంగల్‌లో ఆరుగురికి కరోనా పాజిటివ్

హైదరాబాద్: వరంగల్ జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. వరంగల్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆరుగురుకి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. తీవ్రమైన దగ్గు, జ్వరం, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగడంతో కరోనా...
Corona cases reached 4000

నాలుగు వేలకు చేరిన కరోనా కేసులు

హైదరాబాద్: దేశంలో కరోనా వైరస్ చాపకిందనీరులా విస్తరిస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కేరళ, కర్నాటక రాష్ట్రాలలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ,...

దేశంలో 4 వేలకు చేరువలో కరోనా కేసులు

దేశంలో యాక్టివ్ కరోనా వైరస్ కేసుల సంఖ్య 3,961కి చేరుకుంది. ఢిల్లీలో అత్యధికంగా 47 కొత్త కేసులు నమోదయ్యాయని సోమవారం ఉదయం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా, 203...

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఏడుగురు మృతి

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మళ్లీ మహమ్మారి కరోనా వైరస్ విజృంభిస్తోంది. గత వారం రోజుల్లోనే కోవిడ్ పాజిటివ్‌ కేసులు ఐదు రెట్లు పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం...
Corona pandemic creating chaos once again

మళ్లీ కరోనా కలకలం

మరోసారి కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. దేశంలో అంతకంతకూ పెరుగుతున్న కేసుల సంఖ్య సహజంగానే అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. ఐదేళ్ల కిందట విశ్వమంతటా విస్తరించి, లక్షలాది ప్రాణాలను కబళించిన ఈ పెనువ్యాధి పేరు...
Covid-19

కరోనా విజృంభన..: దేశవ్యాప్తంగా 1000 దాటిన కోవిడ్ కేసులు

న్యూఢిల్లీ: చైనాలో పుట్టి.. ప్రపంచమంతా వ్యాప్తి చెంది.. లక్షలాది మంది ప్రాణాలు బలిగొన్న కోవిడ్(Covid-19) మరోసారి భారత్‌లో కోరలు చాస్తుంది. దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా వైరస్ వ్యాప్తి ప్రజలను కలవరపెడుతోంది. గత వారం...

కరోనా.. విజృంభణ

వెయ్యి దాటిన కేసులు దేశవ్యాప్తంగా అప్రమత్తం ఢిల్లీలో 104, కేరళలో 460 క్రియాశీల కేసులు భయం వద్దు ఐసిఎంఆర్ సూచన దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా కొత్త కేసులు నమోదవుతుండడం...

మళ్లీ కరోనా పంజా

కొన్ని నెలల నిశ్శబ్దం తరువాత దేశంలో  మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. మహారాష్ట్ర లోని థానేలో శనివారం కొవిడ్‌తో ఒకరు మృతి చెందారు. తీవ్రమైన డయాబెటిస్‌తో బాధపడుతున్న 21ఏళ్ల వ్యక్తి సహరుగ్మతలతో కల్వా...
Six people test positive for corona virus

మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. నగరంలో తొలి కేసు..

హైదరాబాద్: ప్రపంచదేశాలని గడగడలాడించిన కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే హైదరాబాద్ నగరంలో ఇన్నాళ్ల తర్వాత తొలి కరోనా కేసు (Covid Positive) నమోదైంది. కూకట్‌పల్లిలోని...
AP Reports Covid 19 New Cases in Visakhapatnam

మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఎపిలో తొలి కేసు నమోదు

ప్రపంచవ్యాప్తంగా మళ్లీ మహమ్మారి కోవిడి 19 వైరస్ విజృంభిస్తోంది. చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ఇండియాలోనూ కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఎపిలోని విశాఖపట్నంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది....
Shilpa Shirodkar Covid Positive

మహేశ్‌బాబు భార్య సోదరికి కరోనా పాజిటివ్

చైనాలో పుట్టిన కరోనా వైరస్(Covid Positive) ప్రపంచదేశాలని గడగడలాడించింది. లక్షలాది మంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందకు ప్రభుత్వాలు పకడ్బందీగా లాక్‌డౌన్‌లు విధించడం.. ఆ తర్వాత...
Travis Head positive coronavirus

ట్రావిస్ హెడ్‌కు కరోనా పాజిటివ్

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఊహించని మరో షాక్ తగిలింది. స్టార్ ఆటగాడు ట్రావిస్ హెడ్‌ (Travis Head)కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సమాచారం. ఈ విషయాన్ని సన్‌రైజర్స్ ప్రధాన కోచ్ డేనియల్ వెట్టోరీ...

Latest News