Home Search
కరోనా - search results
If you're not happy with the results, please do another search
ఉస్మానియా ఆస్పత్రిలో కరోనాతో రోగి మృతి…
హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రిలో రోగి మృతి చెందాడు. గత కొన్ని రోజుల నుంచి ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో తీవ్రంగా బాధపడుతూ రోగి ఆసుపత్రికి వచ్చారు. సమస్య తీవ్రం కావడంతో రోగి మృతి చెందినట్టు ఆసుపత్రి...
దేశంలో విస్తరిస్తున్న జెఎన్1 వేరియంట్.. పెరుగుతున్న కరోనా కేసులు
దేశంలో కరోనా కొత్త వేరియంట్ జెఎన్1 విస్తరిస్తోంది. దీంతో రోజురోజుకూ కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 656 కొత్త పాజిటీవ్ కేసులు బయటపడ్డాయి. ఇందులో కేరళ, కర్నాటక...
కలవరపెడుతున్న కరోనా వైరస్
24 గంటల వ్యవధిలో 12 పాజిటివ్ కేసులు నమోదు
నెలాఖరులోగా రోజుకు 4 వేల ఆర్‌టిపిసిఆర్ టెస్టులు చేయాలి
- మంత్రి దామోదర రాజనర్సింహ
మనతెలంగాణ/హైదరాబాద్ : చాలారోజుల తర్వాత కరోనావైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకు కొవిడ్...
తెలంగాణలో మరో 12 కరోనా కేసులు..
హైదరాబాద్: చాలారోజుల తర్వాత కరోనావైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకు కొవిడ్ కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,322 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 12 పాజిటివ్ కేసులు...
భారత్‌లో కొత్తగా 752 కరోనా కేసులు.. నిన్నటి కంటే రెట్టింపు
భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 752 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అధికంగా కేరళలో 266 కేసులు రికార్డు అయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో 8, ఆంధ్రప్రదేశ్...
ఎపి ప్రజలను భయపెడుతున్న కరోనా
ముగిసిపోయిందనుకున్న కోవిడ్-19 తెలుగు రాష్ట్రాల ప్రజలను భయపెడుతోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొవిడ్ వ్యాప్తితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తాజాగా ఎపిలో 4 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏలూరు-1, వైజాగ్-3 పాజిటివ్...
రాష్ట్రంలో కొత్తగా 9 కరోనా కేసులు నమోదు: రాష్ట్ర వైద్య శాఖ
మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ నమోదైతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 27...
దేశంలో కొత్తగా 640 కరోనా కేసులు..ఒకరి మృతి
న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 640కరోనా కేసులు నమోదవగా ఒకరు మృతిచెందారు. దేశవ్యాప్తంగా శుక్రవారం ఉదయం వరకు మొత్తం 2,997...
నిలోఫర్ ఇద్దరు చిన్నారులకు కరోనా
నాంపల్లి : హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల నుంచి ఇద్దరు చిన్నారులకు తీవ్రమైన జ్వరం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు రావడం కుటుంబసభ్యులు అనుమానంతో నిలోఫర్ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. వారికి కోవిడ్ సోకిందని...
వరంగల్ ఎజిఎంలో రెండు కరోనా పాజిటివ్ కేసులు
వరంగల్: కరోనా కొత్త వేరియంట్ JN-1 దేశంలో శరవేగంగా విస్తరిస్త్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో 10 వెంటిలేటర్లు, 30 ఆక్సిజన్, 10 సాధారణ పడకలతో మొత్తం 50...
ఎంజీఎం ఆస్పత్రి ఆవరణలో ప్రత్యేక కరోనా వార్డు
వరంగల్: దేశంలో కరోనా కొత్త వేరియంట్ JN-1 వేగంగా విస్తరిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వరంగల్ ఎంజీఎం వైద్యులు అప్రమత్తమైయ్యారు. ఎంజీఎం ఆసుపత్రి సూపర్డెంట్ చంద్రశేఖర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఎంజీఎం...
14 నెలల చిన్నారికి కరోనా.. నీలోఫర్ వైద్యులు అప్రమత్తం
హైదరాబాద్ నాంపల్లి ఆగాపురకు చెందిన 14 నెలల చిన్నారికి కరోనా మహామ్మారి సోకింది. చిన్నారికి కరోనా వచ్చినట్లు నీలోఫర్ వైద్యుల నిర్ధారణ చేశారు. నిమోనియాతో ఆస్పత్రికి వచ్చిన చిన్నారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు...
తెలంగాణలో ఆరు కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 20 కరోనా కేసులు నమోదుకాగా 19 మందికి కరోనా చికిత్స కొనసాగుతోంది. కరోనా వ్యాధి నుంచి ఒకరు రికవరీ అయ్యారు....
మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. తెలంగాణలో మరో 6 కేసులు నమోదు
హైదరాబాద్: కరోనా మళ్లీ పడగ విప్పుతోంది. కరోనా కొత్త వేరియంట్ జేఎన్1… నిశ్శబ్దంగా విస్తరిస్తున్నట్లుగా అధికార యంత్రాంగం అనుమానిస్తోంది. నిన్నటివరకూ తెలంగాణలో ఆరు కేసులు వెలుగు చూశాయి. గురువారం రాష్ట్రంలో కొత్తగా మరో 6...
హైదరాబాద్ లో మరో రెండు కరోనా కేసులు..
కరోనా మళ్లీ పడగ విప్పుతోందా? ఈ ప్రశ్నకు అవుననేదే సమాధానంగా కనబడుతోంది. కరోనా కొత్త వేరియంట్ జేఎన్1... నిశ్శబ్దంగా విస్తరిస్తున్నట్లుగా అధికార యంత్రాంగం అనుమానిస్తోంది. నిన్నటివరకూ హైదరాబాద్ లో ఆరు కేసులు వెలుగు...
కరోనా కొత్త వెరియంట్ జెఎన్1 కేసులు
హైదరాబాద్ : కరోనా కొత్త వెరియంట్ జెఎన్.-1 విస్తరించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కేంద్రానికి తెలిపారు. దేశంలో కొవిడ్ కొత్త వేరియంట్ జెఎన్1...
దేశంలో కొత్తగా 341 కరోనా కేసులు.. 292 కేరళకు చెందినవే
భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా సబ్ వెరియంట్ JN-1 ప్రంపచాన్ని వణికిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 341 కరోనా కేసులు నమోదయ్యాయని బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ...
దేశంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా కొత్త వేరియంట్
ఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. భారత్ లో కరోనా కొత్త వేరియంట్ JN-1 వేగంగా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా కొత్తగా 142 కరోనా కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్, కేరళలో రోజురోజుకు కరోనా...
రాష్ట్రంలో కరోనా కలకలం
రోగులకు చికిత్స అందించేందుకు ఆసుపత్రుల్లో ఏర్పాట్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో కొవిడ్ కొత్త వేరియంట్ జెఎన్1 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాల్లో నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించింది. కేరళలో...
జెఎన్-1 కరోనా కొత్త వేరియంట్… జర జాగ్రత్త
హైదరాబాద్: కోవిడ్ విషయంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచనలు చేసింది. జెఎన్-1 వేరియంట్ వెలుగు చూడటంతో కేంద్రం అప్రమత్తమైంది. కొవిడ్ లక్షణాలు ఉంటే ఆర్‌టిపిసిఆర్ టెస్టులు చేయాలని ఆదేశించింది. పాజిటివ్ శాంపిళ్లను జీనోమ్...