Home Search
ఖమ్మం జిల్లా - search results
If you're not happy with the results, please do another search
ఖమ్మం జిల్లా గురుకుల విద్యార్థికి జాతీయ గౌరవం
దేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఖమ్మం గురుకుల విద్యార్థిని వి గ్రేషితకు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఎర్రకోట వేడులకు రావాలని పిలుపు వెలువడింది. రైతులు, అంగన్వాడి కార్యకర్తలు, సామాజిక ఉద్యమకారులకు...
రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రి జూపల్లి పర్యటన
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ నెల 12 సోమవారం పర్యటించనున్నారు. పర్యాటక అభివృద్ధిలో భాగంగా పర్యాటక ప్రాంతాలను సందర్శించనున్నారు. పర్యాటక...
ఖమ్మం జిల్లాలో మరో రైతు ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ : కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సాగు సాగక, సర్కారు భరోసా కానరాక, అప్పులు తీర్చే మార్గం లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఖమ్మం...
ఖమ్మం జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు వద్ద ఓ గూడ్స్ రైలు శనివారం ఉదయం పట్టాలు తప్పింది. రైలు వెళ్తుండగా పట్టాలపై భారీ శబ్దాలు రావడంతో లోకో పైలట్ అనుమానం వచ్చి రైలును...
ఖమ్మం జిల్లాలో రెండు చోట్ల ఓడిపోతాం
బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని మాజీ ఎంపి వినోద్ చెప్పారు. కరీంనగర్ జిల్లాలో అన్ని సీట్లనూ తమ పార్టీ గెలుచుకుంటుందన్నారు. ఖమ్మంలో మాత్రం తమ పార్టీ రెండు మూడు చోట్ల ఓడిపోవచ్చునని...
ఖమ్మం జిల్లాలో మొదటగా ఓడిపోయేది భట్టి విక్రమార్క
హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో మొదటగా ఓడిపోయేది భట్టి విక్రమార్క అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కాంగ్రెస్ ఓడిపోయే సీట్లలో మొట్టమొదటిది మధిరనే రాసుకోండి, సీపీఎంతో పొత్తు ఎందుకు...
ఖమ్మం జిల్లా సీనియర్ నేతపై సిఎం కెసిఆర్ ఫైర్
ఖమ్మం: బిఆర్ఎస్ మేనిఫెస్టోలో కూడా పెట్టని ఎన్నో పథకాలు అమలు చేశామని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. సత్తుపల్లిలో భారాస ప్రజా ఆశీర్వాద సభలో కెసిఆర్ పాల్గొన్నారు. ఓట్ల కోసమే దళితబంధు తెచ్చిఉంటే.. మేనిఫెస్టోలో...
ఖమ్మం జిల్లాలో వేడెక్కుతున్న రాజకీయాలు
హైదరాబాద్: ఎన్నికల వేళ ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు ఖమ్మం జిల్లాను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ జిల్లా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాఫిక్‌గా...
ఖమ్మం జిల్లాలో రెండు బస్సులు బోల్తా…
హైదరాబాద్: ఖమ్మం- సూర్యాపేట సరిహద్దులో ఆదివారం ఉదయం అరగంట వ్యవధిలో రెండు బస్సులకు ప్రమాదం జరిగింది. ఖమ్మం జిల్లా నాయికన్ గూడెం వద్ద ట్రావెల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. బస్సు అదుపు...
ఖమ్మం జిల్లాలో భారీ వర్షం
కారేపల్లి : ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండల వ్యాప్తంగా వర్షం దంచి కొట్టింది. మంగళవారం ఉదయం నుండి కారు మబ్బులు కమ్మి, చిమ్మ చీకటిని తలపిస్తూ ఒక్కసారిగా మొదలయి క్రమక్రమంగా భారీ వర్షం కురిసింది....
ఖమ్మం జిల్లా ఆస్పత్రికి బిఎఫ్‌హెచ్‌ఐ గుర్తింపు
హైదరాబాద్ : రాష్ట్రంలో ఖమ్మం జిల్లా దవాఖానకు బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ హాస్పిటల్ గుర్తింపు దక్కింది. ముర్రు పాలు అందించడం, ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే పట్టించేలా అవగాహన కల్పించే దవాఖానలకు...
ఖమ్మం జిల్లా పర్యటనకు బయల్దేరిన కెసిఆర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఖమ్మం జిల్లా పర్యటనకు బయల్దేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో కెసిఆర్ బయల్దేరారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను కెసిఆర్ పరిశీలించనున్నారు. రైతులను కలిసి పరామర్శించి...
ఖమ్మం జిల్లా చరిత్రలో ఇంతటి సభా ఎప్పుడు జరగలేదు: మంత్రి పువ్వాడ
హైదరాబాద్: ఖమ్మంలో బుధవారం జరిగిన భారీ బహిరంగ సభ సూపర్ డూపర్ హిట్ అయ్యిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా జయప్రదం చేయటానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి...
ఖమ్మం జిల్లాకు సిఎం కెసిఆర్ వరాల జల్లు
ఖమ్మం : ఖమ్మం గుమ్మంలో బుధవారం జరిగిన బిఆర్‌ఎస్ ఆవిర్భావ సభలో జిల్లాకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు వరాల జల్లును కురిపించారు. జిల్లావాసులు అబ్బురపడేలా కెసిఆర్ ప్రకటించిన వరాలతో జనం ఉబ్బితబ్బిబవుతున్నారు....
ఖమ్మం జిల్లాలో ప్రతి అంగుళానికి నీరు తెచ్చేలా కృషి చేస్తా : సిఎం కెసిఆర్
ఖమ్మం జిల్లాతో పాటు అన్ని కరువు ప్రాంతాలకు గోదావరి నీటిని అందిస్తామని సిఎం కెసిఆర్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కెసిఆర్...
ఎపిలోని మున్నేరులో మునిగి ఇద్దరు ఖమ్మం జిల్లా విద్యార్థులు మృతి
మన తెలంగాణ, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలంలోని మున్నేరు నీటిలో మునిగి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. నీట మునిగి చనిపోయిన ఇద్దరు విద్యార్థులు ఖమ్మం జిల్లా...
ఖమ్మం జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం
ఖమ్మం: జిల్లాలో గంజాయి ముఠా గుట్టు రట్టు అయింది. పోలీసులు భారీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బుర్హన్ పుర్ లో లారీ నుంచి తరలిస్తుండగా 250కిలీల గంజాయి పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ...
ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటిస్తున్న కేంద్రబృందం
ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలలో కేంద్ర బృందం పర్యటిస్తోంది. కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలో కేంద్ర బృందం పర్యటిస్తోంది. వరదలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించడంతో పాటు వరద నష్టాన్ని కేంద్రబృందం...
కెసిఆర్ దొంగ దీక్షను బయటపెట్టిన జిల్లా ఖమ్మం: బండి
ఖమ్మం: అవినీతిపరుల గుండెల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చిచ్చర పిడుగు అని బిజెపి ఎంపి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మం వేదికగా బిజెపి ఎన్నికల శంఖారావం పూరించింది. రైతు...
మూడ్రోజులు వర్షాలే వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50...