Home Search
టీమిండియా - search results
If you're not happy with the results, please do another search
టీమిండియా బౌన్స్ బ్యాక్
ఆత్మవిశ్వాసం పెంచే విజయమిది....
మన తెలంగాణ/క్రీడా విభాగం: ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా 336 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలి టెస్టులో ఇంగ్లండ్‌కు గట్టి...
రికార్డులు సృష్టించిన టీమిండియా
హైదరాబాద్: రెండో టెస్టులో ఇంగ్లాండ్‌పై భారత జట్టు ఘన విజయం సాధించి పలు రికార్డు సృష్టించింది.. 336 పరుగుల తేడాతో గెలుపొందింది. విదేశీ గడ్డపై ఇదే అతిపెద్ద విజయంగా టీమిండియా రికార్డు సృష్టించింది....
టీమిండియాకు భారీ విజయం
336 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చిత్తు
ఎడ్జ్‌బాస్టన్: తొలి టెస్టులో పరాజయానికి టీమిండియా ప్రతికారం తీర్చుకుంది. అనుభవంలేని కుర్రాళ్లంతా కలిసి ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది. యంగ్ బౌలర్లు ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్ బౌలింగ్...
బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా దూరం
బంగ్లాదేశ్ గడ్డపై భారత్‌తో జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్ రద్దయ్యింది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు శనివారం అధికారికంగా ప్రకటించింది. బంగ్లాదేశ్ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మరో 3 టి20...
టీమిండియాకు పరీక్షా సమయం
బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో బర్మింగ్‌హామ్ వేదికగా జరుగనున్న రెం డో టెస్టు (Ind vs Eng 2nd Test) టీమిండియాకు సవాల్‌గా మారింది. లీడ్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ అనూహ్య ఓటమి పాలైన...
టీమిండియా టెయిలెండర్స్ ఆట వల్లే మేం గెలిచాం: బెన్ స్టోక్స్
టీమిండియా టెయిలెండర్స్ విఫలమవ్వడంతోనే తాము గెలిచామని ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తెలిపాడు. ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్ జట్టుతో జరుగిన తొలి టెస్టులో టీమిండియా 5 వికెట్ల తేడాతో...
ENG vs IND Test: టీమిండియా చెత్త రికార్డు..
ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్ జట్టుతో జరుగిన తొలి టెస్టులో టీమిండియా చెత్త రికార్డు తన పేరిట లిఖించుకుంది. రెండు ఇన్నింగ్స్ ల్లో భారత బ్యాట్స్ మెన్స్ యశస్వి జైస్వాల్(101),...
బెన్ డకెట్ విధ్వంసం.. తొలి టెస్టులో టీమిండియా ఓటమి
లీడ్స్: భారత్‌తో లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని దక్కించుకుది....
టీమిండియాకు పరీక్షలాంటిదే
హెడింగ్లే: ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ టీ (Ind vs Eng) మిండియాకు సవాల్ వంటిదేనని చెప్పాలి. ఇంగ్లండ్ గడ్డపై జరుగుతున్న ఈ సిరీస్‌లో భారత్‌కు కష్టాలు తప్పక పోవ...
టీమిండియా హెడ్ కోచ్‌గా లక్ష్మణ్!
లండన్: మరో నాలుగు రోజుల్లో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. అయితేటీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూసుకునేందుకు ఇంగ్లండ్ నుంచి ఇండియాకు వచ్చాడు. దీంతో...
చెమటోడ్చిన టీమిండియా
లండన్(లార్డ్): వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (World Test Championship) 2025-27కు టీమిండియా పక్కా ప్రణాళికతో సిద్ధమవుతోంది. ఈ సీజన్‌ను భారత్ ఇంగ్లండ్‌పై ప్రారంభించనుంది. ఈసారి సిరీస్ గెలుపొంది 18 ఏళ్ల నిరీక్షణనకు తెరదింపాలనే...
టీమిండియాకు సవాల్ వంటిదే….
మన తెలంగాణ/ క్రీడా విభాగం: ఇంగ్లండ్ గడ్డపై భారత్ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఆడనున్న సంగతి తెలిసిందే. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య సుదీర్ఘ సిరీస్ జరుగనుంది....
ఆ బ్యాట్స్ మెన్ అనుభవం టీమిండియాకు ఉపయోగం: గంభీర్
హైదరాబాద్: ఇంగ్లాండ్‌తో టీమిండియా టెస్టు మ్యాచ్‌లు ఆడనున్న నేపథ్యంలో కరుణ్ నాయర్ పునరాగమనంపై భారత జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించారు. దేశవాళీలో అద్భుత ప్రదర్శన చేసి టీమిండియాలోకి వచ్చారని ప్రశంసించారు. ఇంగ్లాండ్...
ఆగస్టులో బంగ్లా టూర్‌కు టీమిండియా
ఢాకా: టీమిండియా ఈ ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్ వేదికగా పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు, మరో 3 టి20 మ్యాచ్‌లు జరుగుతాయి. ఆగస్టు...
టీమిండియాకు బిసిసిఐ ఎంత ఇచ్చిందో తెలుసా?
ముంబై: ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ లో విజేతగా నిలిచిన టీమిండియాపై భారత క్రికె ట్ బోర్డు కనక వర్షం కురిపించింది. 12 ఏళ్ల విరామం తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకున్న...
టీమిండియాకు ఆ ఇద్దరితోనే ముప్పు: దినేశ్ కార్తీక్
హైదరాబాద్: ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్-న్యూజిలాండ్ తలపడుతున్నాయి. కివీస్ జట్టు స్టార్ ఆటగాళ్లతో బలంగా కనిపిస్తుండడంతో ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ వికెట్ కీపర్ దినేశ్...
టీమిండియాకు భారీ షాక్!
గాయంతో షమీ ఔట్?
దుబాయ్: ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాపై తొలి విజయంతో జోరుమీదున్న టీమిండియాకు భారీ షాక్ తగిలింది. పాకిస్థాన్‌తో జరుగుతున్న హైఓల్టేజ్ మ్యాచ్ సందర్భంగా స్టార్ పేసర్ షమికి గాయం తిరగబెట్టినట్టు తెలుస్తోంది....
గిల్ ఔట్… టీమిండియా 102/2
దుబాయ్: ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్ లో టీమిండియా 18 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 102 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ...
టీమిండియా జెర్సీలపై పాక్ పేరు
దుబాయ్: ఛాంఫియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా తీవ్ర కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో టీమిండియా ఆడనుంది. కొత్త జెర్సీల్లో భారత ఆటగాళ్లు కనువిందు చేశారు. బిసిసిఐ తన ఎక్స్ ఖాతాలో టీమిండియా...
జోరుగా.. హుషారుగా టీమిండియా సాధన
దుబాయి: ప్రతిష్ఠాత్మకమైన ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నమెంట్‌కు బుధవారం తెరలేవ నుంది. పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నమెంట్‌లో 8 జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. అయితే భారత్ తన...