Saturday, July 12, 2025
Home Search

రజనీకాంత్ - search results

If you're not happy with the results, please do another search
Rajinikanth Crazy projects

రజనీకాంత్ నిరాడంబరత

దేశంలోనే అత్యధిక పారితోషకం తీసుకునే నటుడిగా పేరు తెచ్చుకున్న సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నిజజీవితంలో దర్జాలకు, విలాసాలకు దూరంగా ఉంటారు. ఈ వయసులో కూడా యంగ్ హీరోలకు దీటుగా వరుస...
Balakrishna To Do Cameo In Jailer 2

రజనీకాంత్‌ సినిమాలో బాలకృష్ణ.. ఫ్యాన్స్‌కు పూనకాలే?

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమా ఎంతటి సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ కూడా వస్తోంది. కొద్ది రోజుల క్రితమే ఈ సీక్వెల్‌కు సంబంధించి ప్రకటన చేస్తూ.....
Dhanush Divorce

నటుడు ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ లకు విడాకులు మంజూరు!

చెన్నై: నటుడు ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్  2004లో చెన్నైలో వివాహం చేసుకున్నారు. వారు దాదాపు 18 ఏళ్లపాటు కాపురం చేశారు. తర్వాత వారి మధ్య పొరపొచ్చలు ఏర్పడ్డాయి. ఇద్దరూ విడాకులు కోరుకున్నారు. దాంతో...
RaviKumar

రజనీకాంత్ పై దర్శకుడు కెఎస్. రవికుమార్ ఆరోపణలు!

హైదరాబాద్: దర్శకుడు కెఎస్. రవికుమార్ సూపర్ స్టార్ రజనీకాంత్ పై ఆరోపణలు  చేశారు. తమ కలయికలో వచ్చిన ‘లింగ’ సినిమా ఎడిటింగ్ విషయంలో అనవసరంగా జోక్యం చేసుకున్నారని ఇటీవల యూట్యూబ్ ఛానెల్ కు...
Rajanikanth

రజనీకాంత్ కు డాక్టర్లు స్టెంట్ వేశారు!

చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర కడుపునొప్పితో గత రాత్రి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు వైద్యులు ఈ ఉదయం పొత్తికడుపులో స్టెంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని...

ఆస్పత్రిలో చేరిన రజనీకాంత్‌.. ఆందోళనలో ఫ్యాన్స్

సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఆస్పత్రిలో చేరారు. సోమవారం అర్థరాత్రి తీవ్ర కడుపునొప్పి రావడంతో ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి...

సారీ..నాకేమీ తెలీదు : రజనీకాంత్

మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులపై హేమ కమిటీ నివేదిక సంచలనం కలిగించిన నేపథ్యంలో ఆ కమిటీ గురించి తనకేమీ తెలియదని సూపర్‌స్టార్ రజనీకాంత్ చెప్పడం చర్చకు దారి తీసింది.తలైవా అని అభిమానులచే...
Nagarjuna act in Rajinikanth cinema

రజనీకాంత్ సినిమాలో నాగార్జున

సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘జైలర్’ బ్లాక్‌బస్టర్ తర్వాత ప్రస్తుతం తన ఎల్‌సియు నుండి వరుస బ్లాక్‌బస్టర్‌లతో అదరగొడుతున్న సెన్సేషనల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ సినిమా చేస్తున్నారు. ఇది రజినీకాంత్‌కి 171వ మూవీ....
Rajani and Amitabh

రజనీకాంత్ పాదాభివందనాన్ని నివారించిన అమితాబ్ బచ్చన్

చెన్నై: ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లిలో భాగమైన ‘శుభ్ ఆశీర్వాద్ వేడుక’లో మహామహులు పాల్గొన్నారు. ఈ వేడుక జులై 13(శనివారం) ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్...
Rajini kanth sleep on floor

రజనీకాంత్ ను అలా చూసి షాక్ అయిన అరవిందస్వామి

దేశంలోనే అత్యధిక పారితోషకం తీసుకునే నటుడిగా పేరు తెచ్చుకున్న సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ నిజజీవితంలో దర్జాలకు, విలాసాలకు దూరంగా ఉంటారు. ఈ వయసులో కూడా యంగ్ హీరోలకు దీటుగా వరుస క్రేజీ...
Rajanikanth tweets

‘కల్కి’ సినిమాను ప్రశంసించిన రజనీకాంత్

చెన్నై: దర్శకుడు నాగ్ అశ్విన్, నటుడు ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘కల్కి 2898 ఏడి’ సినిమా తొలి రెండు రోజుల్లోనే బాక్సాఫీసును కుమ్మేసింది. చూసిన ప్రేక్షకుల స్పందన మామూలుగా లేదు. ఈ...
Rajinikanth attending Modi's swearing-in ceremony

మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి రజనీకాంత్

చెన్నై: మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్న మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి తాను హాజరవుతున్నట్లు ప్రముఖ నటుడు రజనీ కాంత్ తెలిపారు. ఈ కార్యక్రమానికి దాదాపు ఎనిమిదివేల మంది అతిథులు హాజరుకాబోతున్నారు. ప్రమాణస్వీకారానికి తానూ వెళుతున్నట్లు రజనీ...
Rajanikanth

రజనీకాంత్ కు దుబాయ్ గోల్డెన్ వీసా!

అబూ ధాబీ: సూపర్ స్టార్ రజనీకాంత్ కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) గోల్డెన్ వీసా ఇచ్చింది. ఈ విషయాన్ని రజనీకాంత్ స్వయంగా సోషల్ మీడియాలో తెలిపారు. తనకు ఈ గౌరవాన్ని అందించిన యూఏఈ...
Dushanbe and Ishwarya for divorce

విడాకుల తీసుకోబోతున్న ధనుశ్, ఐశ్వర్య రజనీకాంత్

చెన్నై: నటుడు ధనుశ్, ఐశ్వర్య రజనీకాంత్ 18 వైవాహిక బంధం తర్వాత ఇప్పుడు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిరువురు 2022 నుంచే వేరుపడుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. వారిరువురు చెన్నై...
Rajinikanth visiting Nagole Metro Depot

మెట్రో డిపోలో రజనీకాంత్ సందడి..సెల్పీలు దిగి ఖుష్ అయిన సిబ్బంది

హైదరాబాద్ మెట్రో డిపోలో ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ రజనీ కాంత్ సందడి చేశారు. నాగోల్ లోని ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ ను ఆయన సందర్శించారు. విద్యార్థులు, సాంకేతిక నిపుణులు ఎక్కువగా నాగోల్...
Rajinikanth rejects rumoured rivalry with Vijay

‘అర్థమైందా రాజా?’ అంటే అపార్థం చేసుకున్నారు: రజనీకాంత్ (వీడియో)

తాను నటించిన ‘లాల్ సలామ్’ ఆడియో ఆవిష్కరణ సభలో రజనీకాంత్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. చెన్నైలోని సాయిరామ్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం ఆడియో లాంచ్ కార్యక్రమం జరిగింది. ఫిబ్రవరి 9న రిలీజ్ కానున్న...
Rajinikanth leaked video from Vettaiyan

రజనీకాంత్ ‘వెట్టియాన్’ వీడియో లీక్

జై భీమ్ ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న వెట్టయాన్ మూవీ మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈ మూవీ ప్రస్తుతం తిరునల్వేలీలో షూటింగ్ జరుపుకుంటోంది. రజనీతోపాటు మలయాళ నటుడు ఫహద్...
Rajinikanth's Lal Salaam Movie Postponed?

రజనీకాంత్ ‘లాల్ సలామ్’ సంక్రాంతికి లేనట్టేనా?

జైలర్ సినిమాతో మరోసారి తన సత్తా చూపించిన సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉన్నారు. ఒకవైపు జై భీమ్ ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో తలైవా మూవీలో నటిస్తున్నారు. మరోవైపు...

రజనీకాంత్ కు కింగ్ ఖాన్ శుభాకాంక్షలు

హైదరాబాద్: సూపర్ స్టార్ రజనీకాంత్ కు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలో లుంగీ డాన్స్ పాటలోని తన ఫోటోను షేర్ చేస్తూ,...
Rajanikanth birth day

Rajani Birthday spl Jokes: దేవుడు ‘రోబో’ సినిమా చూసి, ఓ మై రజనీకాంత్ అనుకున్నాట్ట!

డిసెంబర్ 12... సూపర్ స్టార్ రజనీకాంత్ బర్త్ డే. 74వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన తలైవా రజనీ వయసు పెరిగినా, వెండితెరపై మాత్రం ఆయన నవ యువకుడే. నవ మన్మధుడే. ఆసియాలోనే అత్యధిక పారితోషికం...

Latest News