Monday, October 14, 2024

రజనీకాంత్ కు డాక్టర్లు స్టెంట్ వేశారు!

- Advertisement -
- Advertisement -

చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర కడుపునొప్పితో గత రాత్రి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు వైద్యులు ఈ ఉదయం పొత్తికడుపులో స్టెంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మరో మూడు, నాలుగు రోజుల్లో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని వెల్లడించాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News