Monday, December 2, 2024

నటుడు ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ లకు విడాకులు మంజూరు!

- Advertisement -
- Advertisement -

చెన్నై: నటుడు ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్  2004లో చెన్నైలో వివాహం చేసుకున్నారు. వారు దాదాపు 18 ఏళ్లపాటు కాపురం చేశారు. తర్వాత వారి మధ్య పొరపొచ్చలు ఏర్పడ్డాయి. ఇద్దరూ విడాకులు కోరుకున్నారు. దాంతో చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టు వారికి అధికారికంగా విడాకులు మంజూరు చేసింది. అయితే వారి పిల్లలను(యాత్ర, లింగ) వారిద్దరూ ఇంకా ఆదరణతోనే చూసుకుంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News