Saturday, May 18, 2024
Home Search

విషాదం - search results

If you're not happy with the results, please do another search
Mother and son ends life after electric shock in Medak

మెదక్ లో విషాదం.. బట్టలు ఆరేయడానికి వెళ్లి కరెంట్ షాక్ తో తల్లికొడుకు మృతి

కరెంట్ షాక్‌తో తల్లికొడుకు మృతి చెందిన విషాదం సంఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. శివ్వంపేట మండలం ఉసిరికపల్లిలో మణెమ్మ(45) మహిళ బట్టలు ఆరేయడానికి వెళ్లి కరెంట్ షాక్‌కు గురైంది. దీంతో తల్లిని కాపాడడానికి...
Constable Commits Suicide in

ఎపిలో విషాదం.. తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

ఎపిలోని కర్నూల్ జిల్లా శ్రీశైలం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. సెంట్రీ డ్యూటీలో ఉన్న శంకర్ రెడ్డి అనే కానిస్టేబుల్ అర్ధరాత్రి తుపాకీ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు....

ఎన్నికల వేళ రాష్ట్రంలో పలుచోట్ల విషాదం

లోక్‌సభ ఎన్నికల వేళ రాష్ట్రంలో పలుచోట్ల విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు గుండెపోటుతో మృత్యువాత పడగా, మరొకరు పాముకాటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విధుల్లో ఉన్న ఉద్యోగి గుండెపోటుతో మృతిచెందగా,...

ఉప్పల్ లో విషాదం.. ఓట్ వేయడానికి వచ్చి మహిళ మృతి

హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ లో విషాదం నెలకొంది. ఓట్ వేయడానికి వచ్చిన ఓ మహిళ హార్ట్ ఎటాక్ తో మృతి చెందింది. భరత్ నగర్ కి చెందిన విజయ లక్ష్మి అనే మహిళ.....
Two Telugu students died after falling into waterfall in America

అమెరికాలో విషాదం

అమెరికాలో తెలుగు విద్యార్థుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా, ఇద్దరు తెలుగు విద్యార్థులు జలపాతంలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. మే 8న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అమెరికాలోని...
actress Kanakalatha (65) passed away

సినీ పరిశ్రమలో విషాదం… ఆ నటి ఇకలేరు

తిరువనంతపురం: ప్రముఖ మలయాళ నటి కనకలత(65) కన్నుమూశారు. ఆమె గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెకు 2021లో డిమోన్షియా అనే వ్యాధి...
Seven Members dead in Wall collapsed

బాచుపల్లిలో పెను విషాదం… గోడకూలి ఏడుగురు మృతి

హైదరాబాద్: మేడ్చల్ లోని బాచుపల్లిలో పెను విషాదం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం భారీ వర్షాలు కురవడంతో రేణుక ఎల్లమ్మ కాలనీలో గోడకూలి ఏడుగురు మృతి చెందారు. పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకొని సహాయక...
Five dead and after car falls into deep ditch Dehradun

విహార యాత్రలో విషాదం: ఐదుగురు విద్యార్థులు మృతి

ముస్సోరీ డెహ్రాడూన్ మార్గ్ జాడిపానీ రోడ్‌లోని పానీ వాలా బ్యాండ్ సమీపంలో కారు అదుపు తప్పి లోతైన గుంతలోకి పడి ఐదుగురు విద్యార్థుల ప్రాణాలను బలిగొన్న విషాద ఘటన చోటుచేసుకుంది. డెహ్రాడూన్ ఐఎమ్ఎస్...

ఎన్నికల వేళ టి కాంగ్రెస్‌లో విషాదం

ఎన్నికల వేళ టి -కాంగ్రెస్‌లో విషాదం నెలకొంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, తెలంగాణ ఉద్యమకారుడు టి. నాగయ్య కన్నుమూశారు. సోమవారం అర్థరాత్రి బెల్లంపల్లిలో గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. సీనియర్...
YSR Kadapa Idupulapaya Triple IT

ఇడుపాలపాయ ట్రిపుల్ ఐటిలో విషాదం…

అమరావతి: వైఎస్‌ఆర్ కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటిలో విషాదం చోటుచేసుకుంది. హాస్టల్ భవనం పైనుంచి దూకి సురేఖ అనే విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. తీవ్రగాయాలతో రిమ్స్‌లో చికిత్స పొందుతూ సదరు విద్యార్థిని...
School bus overturned in Haryana

రంజాన్ పండగవేళ విషాదం.. స్కూల్ బస్సు బోల్తాపడి ఆరుగురు చిన్నారులు మృతి

ఛండీగఢ్: హర్యానాలోని మహేంద్రగఢ్ ప్రాంతంలో గురువారం రంజాన్ పండగ వేళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ స్కూల్‌కు చెందిన బస్సు బోల్తాపడి విద్యార్థులైన ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.20 మంది గాయపడ్డారు....
Electric shock in Kurnool

కర్నూల్ లో విషాదం.. 15 మంది చిన్నారులకు గాయాలు

ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో గురువారం విషాదం చోటుచేసుకుంది. కర్నూల్ సమీపంలోని చిన్న టేకూర్ లో విద్యుదాఘాతం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు....
Achchenaidu

అచ్చెన్నాయుడు ఇంట విషాదం

అమరావతి: టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు  ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అచ్చెన్న తల్లి కళావతి కన్నుమూశారు. ఆదివారం నాడు 3 గంటల సమయంలో శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ స్వగృహంలో కళావతి తుదిశ్వాస...
Tragic incident in Chashma Battery area in Jammu Kashmir

జమ్మూ కాశ్మీర్ లో విషాదం.. టాక్సీ లోయలో పడి 10మంది మృతి

జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ టాక్సీ లోతైన లోయలో పడిపోవడంతో 10మంది మృతి చెందారు. ఈ విషద సంఘటన రాంబన్ ప్రాంతంలోని బ్యాటరీ చష్మా సమీపంలో జమ్మూ-శ్రీనగర్...
Couple ends life in Jangaon

జనగామలో విషాదం

పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద సంఘటన జనగామలో చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో మంగళవారం రాత్రి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం...
Four drowned in river

హోలీ వేడుకల్లో విషాదం… నదిలో మునిగి నలుగురు మృతి

మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారే... సంఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ మనతెలంగాణ/ఆసిఫాబాద్ ప్రతినిధి (కౌటాల): హోలీ పండుగ వేళ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటు సంబరాలు జరుపుకున్నారు. ఈ క్రమంలో స్నానానికి అని...
Child died after being crushed under the wheels of car

అత్తాపూర్ లో విషాదం.. కారు చక్రాల కింద నలిగి చిన్నారి మృతి

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. అక్బర్ హిల్స్ కాలనీ సుల్తాన్ అపార్ట్మెంట్ సెల్లార్ లో కారు యాజమాని అయ్యాజ్ అహ్మద్ కారు...
Tragedy in Yadadri district

యాదాద్రి జిల్లాలో విషాదం.. అత్తకోడళ్లు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. అత్తాకోడళ్లు మృతిచెందారు. గుండెపోటుతో  ఆదివారం ఉదయం అత్త భారతమ్మ చనిపోయింది. అత్త మృతదేహం వద్ద రోదిస్తూ మనస్థాపంలో కోడలు మృతిచెందింది. యాదగిరిగుట్ట మండలం గొల్లగెడిసెల...

అమెరికాలో మరో విషాదం.. తెలంగాణ విద్యార్థి దుర్మరణం

అమెరికాలో మరో విషాదం చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన విద్యార్థి పిట్టల వెంకటరమణ (27) జెట్ స్కీ ప్రమాదంలో మృతి చెందాడు. రెండు జెట్ స్కీలు ఢీకొనడంతో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. విస్టేరియా...
Couple ends life in Nizamabad

నిజామాబాద్‌లో విషాదం.. దంపతుల ఆత్మహత్య

నిజామాబాద్ లో బుధవారం విషాదం చోటుచేసుకుంది. దంపతులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను స్వామి(45), దేవలక్ష్మి(40)గా గుర్తించారు. అప్పుల బాధతో బలవన్మరణానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు...

Latest News