Friday, May 3, 2024

‘ఆకాశమే నీ హద్దురా’ టీజర్ విడుదల

- Advertisement -
- Advertisement -

Aakasam Nee Haddura still

 

తమిళ స్టార్ హీరో సూర్య తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఆకాశమే నీ హద్దురా’. విక్టరీ వెంకటేష్ నటించిన గురూ సినిమా దర్శకురాలు సుధా కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తోంది. ఈ చిత్రంలో టాలీవుడ్ డైలాగ్‌ కింగ్‌ మోహన్‌ బాబు ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. గునీత్ మొంగాతో కలిసి తన సొంత బ్యానర్ 2డి ఎంటర్ టైన్మెంట్ పై సూర్య ఈ మూవీని నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. సస్పెన్స్‌ అంశాలతో రూపొందించిన ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాని సమ్మర్ లో విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది.

Aakasam Nee Haddura Movie Teaser Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News