Monday, December 2, 2024

అఖిల్ అక్కినేని నిశ్చితార్థం !

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఒకవైపు నాగచైతన్య పెళ్లికి సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతుండగా.. మరోవైపు అఖిల్ నిశ్చితార్థం కూడా అయినట్లుగా ఎక్స్ ద్వారా కింగ్ నాగ్ షాకిచ్చారు. నాగార్జున రెండో కుమారుడు అఖిల్ అక్కినేని నిశ్చితార్థం జైనాబ్ రావుద్జీతో అయినట్టు నాగార్జున ప్రకటించారు.జైనాబ్ ని తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలపారు.ఈ విషయాలను ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు.  అంతేకాక ఆయన కాబోయే నూతన జంట ఫోటోలను షేర్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News